tag:blogger.com,1999:blog-18186726.post1054399085168302484..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: కొత్త నిర్ణయంrākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-18186726.post-2862675291656382892014-04-05T15:50:44.071+05:302014-04-05T15:50:44.071+05:30దేహం తిరి ...అంటె....ఈ శరీరం వొత్తు(వెలిగించే)
Th...దేహం తిరి ...అంటె....ఈ శరీరం వొత్తు(వెలిగించే)

Then...వెలుగన్నది చెలిమేAnonymoushttps://www.blogger.com/profile/04528246846717801854noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-31234998813449496902007-04-24T23:00:00.000+05:302007-04-24T23:00:00.000+05:30అన్నట్టు (by the way), యువ సినిమాలో వేటూరి రాసిన ప...అన్నట్టు (by the way), యువ సినిమాలో వేటూరి రాసిన పాట: "దేహం తిరి - వెలుగన్నది నెనరే" సరిగా వినాలి కానీ, ఆ పాటలో ఆధ్యాత్మికత ఉంది. తిరి అంటే సుడి అనీ చీకటి అనికూడానేమో. ఒక టపా రాయొచ్చు దానిమీద. మొదటిసారి ఆ పాట విన్నప్పుడు తమిళాన్ని పలకడాకి కదిలిన పెదాలకు తెలుగు రాసే రంధిలో ఏదో రాశాడనుకున్నా గానీ ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-71747492877775116892007-04-24T22:59:00.000+05:302007-04-24T22:59:00.000+05:30This comment has been removed by the author.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-80406094677716699822007-04-24T22:52:00.000+05:302007-04-24T22:52:00.000+05:30అవును కొద్దిగా ఎక్కువైంది :)) ఎలా తగ్గించవచ్చో చూడ...అవును కొద్దిగా ఎక్కువైంది :)) ఎలా తగ్గించవచ్చో చూడండి.
మనః + సుమాంజలి = మనస్సుమాంజలి (సంధి పేరేమిటీ!?)
ఇక్కడికొచ్చి - Spellings = గుణింతాలు అని,
Ackacknowledgement = నెనరు అనీ నేర్చుకొన్నాను. మీకూ, తాడేపల్లిగారికీ కృతజ్ఞతలు.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-64361897522861346752007-04-13T00:39:00.000+05:302007-04-13T00:39:00.000+05:30అర్థాలు చెప్పడానికి తమ విలువైన సమయాన్ని, టైపు పనివ...అర్థాలు చెప్పడానికి తమ విలువైన సమయాన్ని, టైపు పనివారి తనాన్ని వెచ్చించిన సహృదయులకు నమఃస్సుమాంజలి.
కొద్దిగా ఎక్కువైయ్యుందా ?? :)rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-75328252473392162802007-04-12T23:02:00.000+05:302007-04-12T23:02:00.000+05:30ముందస్తుగా మీ పేరుని తెనిగించండి. "రాక్.అ " అంటే ఎ...ముందస్తుగా మీ పేరుని తెనిగించండి. "రాక్.అ " అంటే ఎమిటో?

తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం గారు చాలావరకు మీ సందేహాలు తీర్చేశారు కదా! నాకు మాత్రం, resolution అంటే తీర్మానం కన్నా 'కృతనిశ్చయం ' బాగుంటుందేమో అనిపిస్తుంది.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-64792161845715193292007-04-11T21:58:00.000+05:302007-04-11T21:58:00.000+05:30బహుశా మీ ఉద్దేశం "పురోగమనం" అయి ఉంటుంది.అంత కష్టం ...బహుశా మీ ఉద్దేశం "పురోగమనం" అయి ఉంటుంది.
అంత కష్టం ఎందుకు అనుకుంటే .. మన మాజీ ముఖ్యమంత్రిగారు చూపిన దారిలో మీరు "ముందుకు వెళుతూ" ఉండొచ్చు :-)
అవునూ, మీకు జాజ్ సంగీతం అంటే ఇష్టమా?కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-23194010328065252072007-04-11T16:07:00.000+05:302007-04-11T16:07:00.000+05:30resolution = తీర్మానంredevolop = పునర్వికాసం inspi...resolution = తీర్మానం
redevolop = పునర్వికాసం
inspiration = స్ఫూర్తి (లేక ఉత్తేజం)

spellings = గుణింతాలు
acknowledgements = నెనర్లు
ఆఖరి జోకు = కొసమెఱుపుతాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-10696915155280896782007-04-11T13:34:00.000+05:302007-04-11T13:34:00.000+05:30resolution అంటే తీర్మానం అవుతుందేమో.resolution అంటే తీర్మానం అవుతుందేమో.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-43937888391992113912007-04-11T12:56:00.000+05:302007-04-11T12:56:00.000+05:30resolution : ప్రతిజ్ఞ అనొచ్చు ఏమో!redevelop : పునర...resolution : ప్రతిజ్ఞ అనొచ్చు ఏమో!
redevelop : పునరభివృద్ధి ??
spelling : అక్షర కూర్పు అంటే ఎలా ఉంటుందంటారు?
Acknowledgement: In the contect u asked - కృతజ్ఞతలు
by the way..by the by : అన్నట్లు
(eg: BTW, how did u write ur exam?
అన్నట్లు పరీక్ష ఎలా రాసావు?)

మీ కృతజ్ఞత లకు ధన్యవాదాలు.:)

రోగించడం ఏమిటండీ? రోగం లాగుంది వింటానికి :PShttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.com