tag:blogger.com,1999:blog-18186726.post1539371776320366406..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: తేటతెలుఁగులో పాటంటే (తెలుగు సినిమా పాట)rākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-18186726.post-64725337363460179172010-03-19T13:15:09.525+05:302010-03-19T13:15:09.525+05:30ట్యూనుతో, మ్యూజిక్కుతో పాడిన పాట లింకేది?ట్యూనుతో, మ్యూజిక్కుతో పాడిన పాట లింకేది?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-29059878852806961842010-03-13T15:24:05.393+05:302010-03-13T15:24:05.393+05:30రౌడీగారు,
బాగుంది కానీయండి।రౌడీగారు,
బాగుంది కానీయండి।rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-15951556454175018432010-03-13T09:45:54.138+05:302010-03-13T09:45:54.138+05:30Changed the lyrics a little ( To suit my tune). Pl...Changed the lyrics a little ( To suit my tune). Please tell me whether the change is okay with you

తేట తెలుగు పాటంటే
సందెమాటున తేలి చూస్తునా
తూరుపు పొద్దును
రా రమ్మంటూ
పిలిచే చిట్టల లా లా లా లా

తేట తెలుగు పాటంటే
సందెమాటున తేలి చూస్తునా

పాంచారామం సంస్కృతమై
శివునిడోలల్లే ఆడగా
మా తెలుగూరి వేటూరి
పాటే సెలయేరై పారగా

స్వరమాడుతూనే, పాడుతూనే
హాయిగా, తీయగా సాగదా
హాయిగా, తీయగా సాగదా

ఆటవెలది తేటగీతీ
అలసిన ఎంకి సేద తీర్చవా
నాయుడు బావ రాగాలు
చాటుకు తననే పిలువవా

తీపంటే ఈ తెలుగే
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో తెలుసుకోMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-83245991231124489142010-03-13T00:32:23.095+05:302010-03-13T00:32:23.095+05:30ఈ అచ్చ తెనుగు హీరోయినీ ఎక్కడుంది రాకేశా?ఈ అచ్చ తెనుగు హీరోయినీ ఎక్కడుంది రాకేశా?teresahttps://www.blogger.com/profile/13856454282078297328noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-63341699620319393472010-03-12T21:22:20.235+05:302010-03-12T21:22:20.235+05:30షూర్ షూర్ రౌడీ గారు। మీ పాటేననుకోండి। :)
రికార్డు ...షూర్ షూర్ రౌడీ గారు। మీ పాటేననుకోండి। :)
రికార్డు చేసి మీ బ్లాగులోనికెక్కించండి। విందాము॥rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-23442148492862998662010-03-12T20:09:29.792+05:302010-03-12T20:09:29.792+05:30సరేనండి. అయితే ట్యూనుకి అనుగుణంగా కొద్దిపాటి మార్ప...సరేనండి. అయితే ట్యూనుకి అనుగుణంగా కొద్దిపాటి మార్పులు చేర్పులు చేస్తాను పాటకి, మీకిష్టమయితేMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-82443372861408839222010-03-12T09:36:55.001+05:302010-03-12T09:36:55.001+05:30రౌడీ గారు, మీ యిష్టం కట్టి ఇస్తానంటే అంతకంటే భాగ్య...రౌడీ గారు, మీ యిష్టం కట్టి ఇస్తానంటే అంతకంటే భాగ్యమా? మీరు పాడిన ఒక పాట విన్నాను ఇంతకు ముందు చాలా బాగుంది।rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-49050438978463026092010-03-12T01:40:36.851+05:302010-03-12T01:40:36.851+05:30Do you really need a tune for this? If yes then fe...Do you really need a tune for this? If yes then feel free to send me a mailMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-4958943859902323612010-02-20T18:08:42.620+05:302010-02-20T18:08:42.620+05:30రాకేశ్వర రావు గారు,
[* సాధు ప్రయోగం, శ్రధ్ధ తో ర...రాకేశ్వర రావు గారు,
[* సాధు ప్రయోగం, శ్రధ్ధ తో రాసిన అని అన్వయం]
అచ్చుతప్పు - సాదు అని చదువుకోండి.
కామేశ్వర రావు గారు,
మీరు చెప్పేది .. పెళ్ళి సందడి సినిమాలో చెమ్మ చెక్కా(2) అనే పాట ముందు "అభ్రపధమున్న" గురించి అనుకుంటా ?
భవదీయుడు
ఊకదంపుడుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-17189334222934674282010-02-20T17:22:29.748+05:302010-02-20T17:22:29.748+05:30ఇంసోమ్నియపు తోటలోకి
నవతరంగం మొకటి వచ్చింది
శార్ద...ఇంసోమ్నియపు తోటలోకి
నవతరంగం మొకటి వచ్చింది
శార్దూలం నడుమిరిగింది
శ్రాధ్ధపు(*) సినిమా పాటైంది
[* సాధు ప్రయోగం, శ్రధ్ధ తో రాసిన అని అన్వయం]

ప.రా.క్షేత్రాంగనను బోలింది
ఒత్తు లొదిలి ఆమెకై చిక్కింది
తననా పిపిపీ పులుముకుంది
ఆమె పెదవులపై చోటుకంది

త్వరలో తెరపై చిందీకుందీ
నోళ్ల నువ్వుజీడై నానుతానంది
రాకపోతుందా నందీ
అని తను లోలో గొణిగింది

కాని పాపం అందంగుంది (2)
పేరున్న బ్లాగున వెలిసింది
కూడలి లో కలిసింది
లోకులకూ తెలిసింది

పాట బాగుంది అనమంది
మనవిని ఫత్వా చేసింది..
అనని వ్యాఖ్య నొకటికంది
కోపంతో బుస కొట్టింది

అభిజాత్యం బుద్ధి మందం
అహంకారం "ఊదం"కంది
బాగుందంటే పదిమందీ
ఓర్వలేని కుళ్లుకు నెలవందీ

"క్లాపు" నకొచ్చి కబురంది
"ఫ్లాపు కాక పోతుందీ"
అనే ద్వర్ధిని పలకందీ
కదలని మంకెన్న వీడంది..

నిజమే - వారు ఎక్కువ చదివిన వారు. వారికి అర్ధమైంది . నాకు అర్ధం కాలేదు.
శివుని డోలల్లే అంటే ఉయ్యాల డమడమ లాడటమేటి అని అడిగింది ఈ ఊకదంపుడు బుఱ్ఱ.
డోలు అల్లే అని మీరు ఏడో వ్యాఖ్య లో డొక్క చీల్చి వాయించిన తరువాత కానీ తెలియదు .. ఇక డమడమలు ఏమిటో .. ఏ నిఘంటువును ఆశ్రయించినా తెలియలేదు.. బహుశః మంచు పర్వతం అవటం వల్ల చర్మం బాగ మొద్దుబారి .. అలా శబ్దం వస్తుందేమో ...
సినీ కవి ఒత్తులొదలక్కరలేదు.. ఆ పనికి ప్రత్యేకం గాయనీ గాయకులున్నారు.
శీఘ్రమేవ సింగిల్ కార్డూ, సింగరు కార్డూ ప్రాప్తి రస్తు.

భవదీయుడు
ఊకదంపుడు

@రవి గారూ .... పరమ సత్యం.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-70600844397191946272010-02-19T12:20:34.196+05:302010-02-19T12:20:34.196+05:30కామేశ్వర రావు గారు,
ఈ చంద్రబోసు ఎవరో కూడా నాకు తె...కామేశ్వర రావు గారు,
ఈ చంద్రబోసు ఎవరో కూడా నాకు తెలియదు. కానీ నా పాటల్లా అతనిది వుందంటే తప్పకుండా గొప్పవాడే అయివుంటాడు.

ఊదం గారు,
నేను ప్రత్యేకించి మనవి చేసుకున్నా మీరు పేర్లు పెట్టేరే, ఎంత అసభ్యత!
ఇతే పాట మీరు వ్రాసారనుకుని కొంత సేపు నేను అందుకుంటే, అసలు మీరు జీవితంలో మారు కలం పట్టరు, కీబోర్డు ముట్టురు, అంత చెండాలంగానూ వుంది. ఏం కొత్తపాళి గారు, కామేశ్వరరవుగార్లు ఇంత కంటెఁ మంచివి చదవకా, మీరు చదివా?
పాట నిజ్జంగా బాగుంది కాబట్టి బాగుందన్నారు. మీరు కుళ్ళుకోక ఇలాంటి సత్ప్రయ్నాలు చేస్తే భాషాసంస్కృతులను ఉద్ధరించనవారవుతారు.

సందీపు గారు,
రెండేళ్ళగా వేటూరి నామ జపం చేస్తే ఏదో ఈ మాత్రం పాట క్రక్కగలిగాను. :)rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-20249153166399634022010-02-18T05:28:19.465+05:302010-02-18T05:28:19.465+05:30వేటూరి పేరు ఎక్కడ కనబడితే అక్కడ నా జేజేలు :) బాగుం...వేటూరి పేరు ఎక్కడ కనబడితే అక్కడ నా జేజేలు :) బాగుందండి, మీ పాట!Sandeep Phttps://www.blogger.com/profile/07817468808660094286noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-91274072970982166512010-02-16T20:46:44.897+05:302010-02-16T20:46:44.897+05:30తేటతెలుఁగులో పాటంటే
..యో యో .. యో గొన్నా రాకిట్
సం...తేటతెలుఁగులో పాటంటే
..యో యో .. యో గొన్నా రాకిట్
సందెమాటునా
...యో యో.. యు గొన్నా మేకిట్
కరిగిపోతునా
... దట్స్ కూల్ బేబీ
పడమటి దిక్కుకు
... ఈ లవ్ దిస్
కడగా వీడ్కోలు
... వై వై వై..డియరో డియ
పలికే దివ్వల్లే
... నైస్ నైస్ యు నో
పైరగాలితో
... అయాం గొన్న సింగ్ దిస్
రెపరెపలాడాల
.... యాహూ యావా

ఖంగారు పడకండి. ఈ పాటకు రీమిక్స్ లిరిక్స్ ఇవి. మీ సినిమాలో ఆఖర్న టైటిల్స్ పైకి పైకి పోతూన్నప్పుడు బాగ్రవుండ్ లో వాడండి. నా పేరు మాత్రం టైటిల్స్ లో వేయండి. మీరు ఒరిజినల్ పాటకి మ్యూజిక్ ఇస్తే, రీమిక్స్ మ్యూజిక్ ఫ్రీగా "కొట్టి" ఇస్తాను.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-12208131996960782402010-02-16T20:35:20.812+05:302010-02-16T20:35:20.812+05:30దివ్వల్లే ???
శివునిడోలల్లే ???
డమడమలాడినా????
అల...దివ్వల్లే ???
శివునిడోలల్లే ???
డమడమలాడినా????

అలసిన ఎంకికి అనవలెనా ఎంకిని అనవలెనా ....
సినిమా పాట ముందు సినిమాలో వస్తేనే అందం...

భవదీయుడు
ఊకదంపుడుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-65233665060677534352010-02-16T18:55:36.454+05:302010-02-16T18:55:36.454+05:30ఈ పాట బాగుంది. రెండో పాటెప్పుడు?ఈ పాట బాగుంది. రెండో పాటెప్పుడు?కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-58297357741708568682010-02-16T15:40:58.069+05:302010-02-16T15:40:58.069+05:30ఇలాంటి సన్నివేశం అదేదో శ్రీకాంత్ సినిమాలో (అదేదో అ...ఇలాంటి సన్నివేశం అదేదో శ్రీకాంత్ సినిమాలో (అదేదో అన్న విశేషణం శ్రీకాంతుకి కాదు సినిమాకి) ఉన్నట్టు గుర్తు.

పాట బాగుంది, రెండో పాట ఎప్పుడు రాస్తున్నారు? :-) మీరు "స్ఫూర్తి"లో అంతమంది పేర్ల లిస్టిచ్చినా, నాకెందుకో మీరు ఇవ్వడం మానిన (మరచిన?) చంద్రబోస్ స్ఫూర్తి కనిపించింది పాటలో.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-27403873427766051462010-02-16T14:33:42.519+05:302010-02-16T14:33:42.519+05:30అంటే ఇప్పుడు ఈ పాటకు తగ్గ సీన్ రాయాలన్నమాట...సరే ఏ...అంటే ఇప్పుడు ఈ పాటకు తగ్గ సీన్ రాయాలన్నమాట...సరే ఏంచేద్దాం!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.com