tag:blogger.com,1999:blog-18186726.post1749800231781396309..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: చెవిటి వాని ముందు శంఖంrākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-18186726.post-16201647480543714072009-05-14T23:07:00.000+05:302009-05-14T23:07:00.000+05:30అనుభవమైతే గాని తత్వం బోధపళ్ళేదని బాధపడ్డాడట వెనకొక...అనుభవమైతే గాని తత్వం బోధపళ్ళేదని బాధపడ్డాడట వెనకొకరు. తొందరగానే గ్రహించారు. హాస్యరసాయనమైనా మోతాదు మించితే వికటిస్తుందనడానికి మీ పాత టపా ఉదాహరణ!చంద్ర మోహన్https://www.blogger.com/profile/16802079377041390257noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-59481559899960481192009-05-14T20:24:00.000+05:302009-05-14T20:24:00.000+05:30మీ టపా లో చెప్పిన నెల తక్కువ బడుద్దాయ్ లోని ఒక బడు...మీ టపా లో చెప్పిన నెల తక్కువ బడుద్దాయ్ లోని ఒక బడుద్దాయ్ ని, మీ గత టపా లో మీరు వేశ్యల కన్నా తీసిపడేసారే సాప్ట్వేరు వాళ్ళని వాళ్ళలలో ఒకదాన్ని అయిన నాకు ఒక సందేహమండి రాకేశ్వరరావ్ గారు వెనకటి బ్లాగు లోకం లో మీరన్న వేశ్య కొడుకు అంటె తప్పు కాదాండి ?Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-24629575870520411342009-05-14T19:27:00.000+05:302009-05-14T19:27:00.000+05:30అంత గుట్టుగా తీసెయ్యాల్సిందేం లేదు పాత టపాలో అని న...అంత గుట్టుగా తీసెయ్యాల్సిందేం లేదు పాత టపాలో అని నా అభిప్రాయం.
ఐనా తెలీకడుగుతానూ, బూతులు చెవినబడితే తట్టుకోలేని వాళ్ళు మరి వాటిని నోటిమీదకి తెచ్చుకోవడమెందుకు?కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-81203914921134642422009-05-14T15:01:00.000+05:302009-05-14T15:01:00.000+05:30అణిచి వేయక్కర్లేదు; కాస్త ఫ్లెక్సిబిల్ గా ఆలోచించి...అణిచి వేయక్కర్లేదు; కాస్త ఫ్లెక్సిబిల్ గా ఆలోచించి, ఆ పోస్టు వరకు కామెంట్లు మోడరేషన్ లో పెట్టడమో, లేక పూర్తిగా ఆపేయడమో చేస్తే ఐపోతుంది;
0 అండ్ 1 అనేది బైనరీ లాజిక్; ఇంకా ఉండే ఉంటాయి గదా! పాజిబిలిటీస్ ఆర్ ఇమ్మెన్స్...ఈ విషయం మరచిపోకూడదనేది నా అభిప్రాయం. స్టాటస్టికల్ అనలిస్ట్ అన్నవారు అస్సలు మర్చి పోకూడదేమో!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-32942294124944353312009-05-14T14:15:00.000+05:302009-05-14T14:15:00.000+05:30మనం చేసే ప్రతి పనిని విమర్శించే వారు,ఆదరించేవారు ఉ...మనం చేసే ప్రతి పనిని విమర్శించే వారు,ఆదరించేవారు ఉంటారు.మనం చేసే పని తప్పు కానప్పుడు వేనుకకి తగ్గవలసిన అవసరం లేదు.అలా మీరు వేనక అడుగు వేశారు అంటే మీ శత్రువులు వీజయం సాదించేనట్లే.
అవకాశం ఇవ్వద్దు..అనిచివేయలిఅహ్మద్https://www.blogger.com/profile/16501571301373083282noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-73818808100342466252009-05-14T13:09:00.000+05:302009-05-14T13:09:00.000+05:30నాకు "ఆలోచన"లోనూ అందం కనిపిస్తుంది; అలా అందంగా "ఆల...నాకు "ఆలోచన"లోనూ అందం కనిపిస్తుంది; అలా అందంగా "ఆలోచన" చెప్పండి పోని.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-49707474785428951402009-05-14T13:04:00.000+05:302009-05-14T13:04:00.000+05:30బ్లాగ్లోకం కూడా వెనకటిలాలేదు - అంటే బ్లాగ్లోకం పాత...బ్లాగ్లోకం కూడా వెనకటిలాలేదు - అంటే బ్లాగ్లోకం పాత రోజుల్లో బావుంది అన్న అర్ధం వస్తుంది; దీన్నే "ఛేంజ్ రెసిస్టర్స్" అంటారని ఇప్పుడే చదువుకొని వచ్చాను.పాతెదెప్పుడూ మంచిగా కనిపిస్తుంది - అంతే! ఇప్పుడూ బానే ఉంది; భవిష్యత్తు బహు ఉజ్జ్వలంగా ఉంటుంది - అని కూడా అనుకోవచ్చు; కాస్త "ఆలోచించిండి"! అద్వైతం మీకు మీరు అన్వయించుకొని చూసుంటే, బహుశా మీరు పోస్టును తీసేయవలసిన అవసరం వచ్చి ఉండేది కాదేమో!వచ్చిన వ్యతిరిక్తత మీకు ద్వైతంలో దయ్యంలా కనబడి, దాన్ని మీరు ఈ విధంగా "అణచి" వేయటమో, లేక మిమ్మల్ని మీరే అణచుకోటమో జరిగిందని నేను దీన్ని విశ్లేషించుకుంటున్నాను :). స్వేఛ్చ - ఫ్రీడం ఈజ్ ది కీ!..ఇట్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ - అని ఆంగ్లేయులు ఊరకనే తెలుసుకున్నారను కుంటున్నారంటారా!

"నల్ల హంస" అని అనువదించకుండా - ఆలోచించి "అదృష్టం", "విధి" అనేవి నిజానికి - "The unknown unknown" అనే అర్ధంలోనే చెప్పుకోవచ్చేమో కాస్త చూడగలరా! లేదు ఆల్రెడీ ఇంకా ఏమన్నా పదాలు మనకున్నాయేమో! ఆలోచించి - "ఆలోచింప" చేయగలరా! ప్లీజ్! నిర్ధారించి చెప్పే "బ్రాహ్మినికల్ ఆటిట్యూడ్" ని కాస్త తగ్గించాలేమో అని నా ప్రయత్నం.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-20320571681879252712009-05-14T11:49:00.000+05:302009-05-14T11:49:00.000+05:30ఎలా ఉంది అనుభవం?ఎలా ఉంది అనుభవం?Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.com