tag:blogger.com,1999:blog-18186726.post211615628142400852..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: కాపలాదారుrākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-18186726.post-69364076545748598362008-07-11T18:51:00.000+05:302008-07-11T18:51:00.000+05:30@ బాబా గారు, బాబా గారు వస్తారు, నీ కవితని చీల్చి చ...@ బాబా గారు,
బాబా గారు వస్తారు, నీ కవితని చీల్చి చండాడతారు, అసలే నివిడి ఎక్కువ అని అనుకున్నాను.
కానీ చదివి, నివిడి ఎక్కువ అనే బదులు, కాంప్రిహెన్సివ్ గా బాగుంది అన్నారు.
చాలా సంతోషం.

వ్యాఖ్యానించిన చదువరుల స్ఫూర్తితో ఇంకొన్నెక్కువ కవితలు వ్రాయాలని నిశ్చయించుకున్నాను (అంటే ఇప్పటిలా మఱీ సంవత్సరానికి ఒకటి కాకుండ).

ధన్యవాదాలు.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-26935097443601039882008-07-11T17:41:00.000+05:302008-07-11T17:41:00.000+05:30ఇప్పుడే చూసాను ఈ కవితను. చాలా కాంప్రహెంసివ్ గా ఉంద...ఇప్పుడే చూసాను ఈ కవితను. చాలా కాంప్రహెంసివ్ గా ఉంది.
enjoyed it.
బొల్లోజు బాబాBolloju Babahttps://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-12618742557985455452008-06-24T18:11:00.000+05:302008-06-24T18:11:00.000+05:30ఒక రేంజి ఫిలాసఫీ గుప్పించావు బ్రదర్. కవిత నిడివి క...ఒక రేంజి ఫిలాసఫీ గుప్పించావు బ్రదర్. కవిత నిడివి కాస్త పెరిగినట్టనిపించింది. కాకపోతే అరెమన నుండీ ఇన్ఫోసిస్ వరకూ ప్రయాణించాలి కాబట్టి ఆ మాత్రం అవసరమేమో! దేవుడ్ని నిష్ప్రయోజనం నుండీ కాపాడటం లాంటి ప్రయోగాలు అదుర్స్, అలాగే బ్యాంకుది కూడా.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-18915429508204299642008-06-23T22:39:00.000+05:302008-06-23T22:39:00.000+05:30నా మాటలకి నీ మరుమాటలు చదివి కొంచెం తప్పుగా అర్ధం చ...నా మాటలకి నీ మరుమాటలు చదివి కొంచెం తప్పుగా అర్ధం చేసుకున్నావేమో ననిపించి ఈ వివరణ.
ఆంగ్లపదాల వాడుకకి నేను అభ్యంతర పెట్తలేదు. వాడిన చోట్ల సందర్భోచితంగానే వాడావు.
నిడివి - ఒక్కోసారి 5 పేజీల కవిత ఒక్క లైను కూడా ఎక్కువున్నట్టు అనిపించదు. ఇంకోసారి పేజీ దాటని కవితకూడా అబ్బో ఇంత పొడుగుందేవిటీ అనిపిస్తుంది. ఈ నిడివి ఎప్పుడూ విషయానికి సాపేక్షంగానే ఉంటుంది.
కొన్ని వాక్యాల అంతరార్ధం .. ఆయా వాక్యాల అంతరారధం (వెరసి నీ కవి హృదయం) నాకు అర్ధమైందనే అనుకుంటున్నా. నా వ్యాఖ్య అల్లా .. పద్యంలో ఎక్కడెక్కడ వాటిల్ని నిక్షేపించావు అన్నదాని గురించి.
ఏక్చువల్లీ .. మళ్ళీ చదివితే .. ఈ వాక్యాలు కూడా బాగా ఉపయోగించావనే తోస్తోంది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-20122575369110864252008-06-23T19:39:00.000+05:302008-06-23T19:39:00.000+05:30@ సుజాత గారు, కాపలాదారుల మీద నిర్దాక్షిణ్యంగా వ్రా...@ సుజాత గారు,
కాపలాదారుల మీద నిర్దాక్షిణ్యంగా వ్రాసినందుకు (మీకు నచ్చిన కవితతో పోల్చుకుంటే) క్షమించగలరు :)rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-8783864082819933022008-06-23T19:37:00.000+05:302008-06-23T19:37:00.000+05:30@ రావుగారు, సుజాత గారునేను ఈ పద్యాన్ని రెండు మూడు ...@ రావుగారు, సుజాత గారు
నేను ఈ పద్యాన్ని రెండు మూడు రోజులుగా వ్రాసాను, అందకే అనుకుంట అంత పొడుగు పారింది.
ఇంకో కాకతాళీయం ఏంటంటే,
నేను నిన్న పిబి శ్రీనివాస్ గారి సిడి కొని తెచ్చుకున్నాను, అందులో కూడా ఎవరికి ఎవరు కాపలా అనే పాట వుంది !

@ గురువుగారు,
నేను జోకుకంటే మీరు నిజంగానే వ్యాఖ్య వాస్రారు మీ శిష్యబృంద ప్రయోజనార్థం. :-)

ఇంగ్లీషు మాటలు వాడక తప్పవన్నచోట్లలోనే ఒకటి రెంటిని వాడను. వాటిలో కూడా మీకు ప్రత్యేకించి ఏదో కనబడడం నాకు అర్థంకాలేదు. అంటే ఆంగ్లపదాల ప్రభావం అస్సలు వుండరాదని వ్రాసాను నేను. కానీ ఎక్కో ఏదో తప్పు జరిగినట్టుంది.

ఇంక రెండు మూడు రోజులుగా కాగితం మీద వ్రాయబట్టి నివిడి పెరిగిపోయింది. తీరా టపా వేశాక అనుకున్నా అరే ఇంత పొడుగుందేఁవిటి అని.

ఇక "రాజుగార్ని కాసారు వీరు ఏంచేతగానితనం నుండి
సాఫ్టువేరోణ్ణి కాసాడు వీడు పరమనిరర్థకం నుండి" వంటి వాక్యాలు నా ఆలోచనలలో అతి కీలకమైనవి. అవి లేకుండా ఈ కవిత వ్రాసేవాడినే కాను. కానీ నా భావం వేరవ్వరికి వీటి ద్వారా అర్థమవ్వదని నేను ఇప్పుడే గ్రహిస్తున్నాను.
గద్యం అయితే వివిరించవచ్చు గాని, పద్యం గాబట్టి అర్థమయ్యిన వారికి అర్థమయినట్టు అర్థమయినంత అని సరిపెట్టుకోవాల్సొస్తుంది. :-)

విశ్లేషణకు కృతజ్ఞతలు. నిడివి విషయం బాగా గుర్తుపెట్టుకుంటాను.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-90134455119961865762008-06-23T19:12:00.000+05:302008-06-23T19:12:00.000+05:30చాలా బావుంది రాకేశ్వరా.అంతర్గతంగా ఉన్న లయ బావుంది....చాలా బావుంది రాకేశ్వరా.
అంతర్గతంగా ఉన్న లయ బావుంది.
ఇంగ్లీషు మాటల్లో తప్ప, ఎక్కడా పరుషమైన ధ్వనులు లేకూండా బాగా నడిపించావు.
నాకు బాగా నచ్చిన విషయం .. ఆ కాపలావాడికి ఒక పేరు పెట్టి అస్తిత్వం కల్పించడం. అతన్నొక మనిషిని చెయ్యడం.రెండే సూచనలు.
నిడివి చాలా ఎక్కువైంది. పునరుక్తి కూడా తెలిసి వాడినప్పుడే రాణిస్తుంది .. అతి కూడదు సుమా.
భావం ప్రవాహంలో కొన్ని వాక్యాలు అడ్డుకట్టల్ళా తగుల్తున్నై ..
ఉదా:రాజుగార్ని కాసారు వీరు ఏంచేతగానితనం నుండి
సాఫ్టువేరోణ్ణి కాసాడు వీడు పరమనిరర్థకం నుండి
.. ఇటువంటి వాక్యాల్తో ఇంఖేదన్నా పరమార్ధం సాధించేట్టుగా తెలివిగా వాడొచ్చునేమో ..
కాదేదీ కవితకనర్హం అని మంచి పద్యం వెలయించావు.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-11027884981359545992008-06-23T11:42:00.000+05:302008-06-23T11:42:00.000+05:30రావు గారు, నమస్తే!గూర్ఖా కవిత నా సొంతం కాదు కదండీ!...రావు గారు, నమస్తే!
గూర్ఖా కవిత నా సొంతం కాదు కదండీ! ఎప్పుడో పదిహేనేళ్ల నాటిదనుకుంటా! నేను అది పోస్ట్ చేసిన మరునాడే రాకేశ్వర రావు గారు ఈ కవిత రాయడం పోస్ట్ చేయడం యాధృచ్చికం అనుకుంటా!

ఈ పాట సందర్భానుసారంగా బాగా పెట్టారిక్కడ.బాగుంది.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-63478603769759477572008-06-22T22:25:00.000+05:302008-06-22T22:25:00.000+05:30మొన్న మనసులో మాట లో గూర్ఖా..ఎండ్లూరి సుధాకర్. ఈ రో...మొన్న మనసులో మాట లో గూర్ఖా..ఎండ్లూరి సుధాకర్. ఈ రోజు కాపలాదారా? ఏమిటి వీరిపై అకస్మాతుగా ఇంత ఆసక్తి? ఎవరికి ఎవరు కాపలా? ఇంటికి దీపం ఇల్లాలే చిత్రం లోని ఈ మధుర గీతం వినండి,

http://www.youtube.com/watch?v=QQZHGTw1Us8cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.com