tag:blogger.com,1999:blog-18186726.post241325647479779920..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: దిగ్గజాలతో సమస్యrākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-18186726.post-1690620064256104412013-02-09T21:25:16.564+05:302013-02-09T21:25:16.564+05:30వాఙ్నిష్ఠాపరమేష్ఠి దివ్యబలసంపద్ధైర్యదీక్షాప్రభా
భా...వాఙ్నిష్ఠాపరమేష్ఠి దివ్యబలసంపద్ధైర్యదీక్షాప్రభా
భాఙ్నూత్నార్కుడు వచ్చుచుండెనదిగో! వచ్చున్ గదా వెన్కనే
దృఙ్నీరేజుడు; జచ్చు దైత్యుడు; చెరల్ దీరేనటం చుబ్బు నా
దిఙ్నాగంబుల హస్తఘాతములకుం దేల్పోయెఁ మేఘంబులేకామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-26556670492450804542013-02-08T08:52:55.658+05:302013-02-08T08:52:55.658+05:30వాఙ్నిర్మాణ సువేది వార్ధి గడియన్ వాతాత్మజుండెంచగా...వాఙ్నిర్మాణ సువేది వార్ధి గడియన్ వాతాత్మజుండెంచగా
దిఙ్నాగంబులఁ దాకి మేఘతతి సందీపించె దౌష్ట్యంబుతో
వాఙ్నిర్దేశిత కార్యసత్ఫలముకై ప్రార్థింప దిగ్దంతులన్
దిఙ్నాగంబుల హస్తఘాతములకుం దేల్పోయెఁ మేఘంబులే.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.com