tag:blogger.com,1999:blog-18186726.post4094564072778290354..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: రాక్ష్టా - ఓ చెత్త సినిమాrākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-18186726.post-32605666479296996592011-11-28T03:51:39.130+05:302011-11-28T03:51:39.130+05:30వివక్ష అనేది వచ్ కి desiderative form. అంటే మాట్లా...వివక్ష అనేది వచ్ కి desiderative form. అంటే మాట్లాడాలనే ఆశ అని అర్ధం। తెలుఁగు వారు దాని అర్ధాన్ని ఖూనీ చేసారు। నా సంస్కృతాన్ని పాడుచేసుకోవడం ఇష్టం లేక దానిని వాడలేదు।
విచక్షణ అంటే బాగుగా చూడడం అని। అసలైతే వైచక్షణ్యం అనాలనుకుంట।rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-66830999821338791022011-11-27T15:31:53.518+05:302011-11-27T15:31:53.518+05:30వర్ణ విచక్షణ కాదు. వర్ణ వివక్ష. ఎమైనా శ్లేష తో రాశ...వర్ణ విచక్షణ కాదు. వర్ణ వివక్ష. ఎమైనా శ్లేష తో రాశారా?బొందలపాటిhttps://www.blogger.com/profile/07851784041284076392noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-27855401248924005592011-11-27T12:32:52.476+05:302011-11-27T12:32:52.476+05:30the immortals movie 3D లో ఎప్పుడో చూడటం జరిగింది, ...the immortals movie 3D లో ఎప్పుడో చూడటం జరిగింది, కానీ నాకు అందులో అవిశ్వాసి అయిన హీరో కి విశ్వసి అయిన తల్లి, నీ తల్లి విశ్వాసమే నీకు రక్ష అనే హీరోయీన్, తన వారిని రక్షించేందుకు తన ధర్మం తప్పి మరీ రక్షింప బూని తనే ఉనికి లేకుండా చేసుకున్న దైవ దూత, మానవులను మానవరూపంలో ఉన్న మహనీయుడే కాపాడ వలెను కాని మనం కాదని చెప్తూనే, మానవ బలం ఆగిన చోట
దైవం తక్షణం Titan's గా ప్రత్యక్షం అయ్యే seen అద్భుతం. ఇక పోతే బ్రతికున్న వాళ్ళనే ఉడకబెట్టే violence పాళ్ళు, ఇంకా తనకోసం మాత్రమే మిగితా వాళ్ళు పుట్టినట్లు భావించి అందరిని తన బానిసలుగా మార్చే తరుణం లో నా నా రకాల హింసలు పెట్టె విల్లన్-ism బాగానే ఉంది, అలానే అతగాడిని చంపే ప్రయత్నం లో హీరో dedication యుద్ధం లో అందరిని ఉత్సాహ పరచినా తీరు ...
ఇక పోతే 3D వైభవం మొత్తానికి highlight నేను ఈ మూవీని ఇలా చూసాను.
ఒక్క ముక్కలో చెప్పాలంటే "మానవ బలం ఆగిన చోట దైవం సహకరిస్తుంది" అని గ్రహించాను. అది బాగా చూపించారు.
మీరేమంటారు?
నేను రాక్ష్ట చూడలేదు
?!ఎందుకో ? ఏమో !https://www.blogger.com/profile/08714442864413467002noreply@blogger.com