tag:blogger.com,1999:blog-18186726.post4767247850038590738..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: రానారె తో ముఖాముఖిrākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-18186726.post-55296574007538137442007-11-19T21:44:00.000+05:302007-11-19T21:44:00.000+05:30@ విహారి గారు, మంచిది. ఐతే నా పాత్ర సృజనా శక్తికే ...@ విహారి గారు,
మంచిది. ఐతే నా పాత్ర సృజనా శక్తికే మీరు ఆఱు వేశారనమట :)
సెటైరంటారా... ప్రతి రోజూ రాజకీయనాయకుల మాటలు విని విసుగెత్తి, వారి ప్రతిరూపంగా ఓ నీచ పాత్ర సృష్టించా.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-56239567798413054922007-11-19T21:37:00.000+05:302007-11-19T21:37:00.000+05:30అయ్యో ఎంత మాట.నేను దీన్ని హాస్యం కింద వర్గీకరించలే...అయ్యో ఎంత మాట.నేను దీన్ని హాస్యం కింద వర్గీకరించలేదు. అనానిమసుకు హాస్యంగా చెప్పానంతే. దానికి మీ బ్లాగు వేదికైనందుకు క్షంతవ్యుడని.

మీరు రాసింది సెటైరనుకుంటున్నా. అది కూడ తప్పిదమైన క్షమించగలరు. నా అభిప్రాయం అలా స్కోరు రూపంలో చెప్పాను.

నన్ను విహారి అని సంభోదించిన ఎడల సంతోషించగలను. ప్రత్యేంగా భూపతి అని సంభొదించడంలో గల తేడాని తెలుసుకోలేక పోతున్న అమాయకుడను.

-- విహారి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-38889931809653507862007-11-19T21:10:00.000+05:302007-11-19T21:10:00.000+05:30అందరికీ ధన్యవాదాలు భూపతిగారికి: ఇది హాస్య టపా క్రి...అందరికీ ధన్యవాదాలు
భూపతిగారికి: ఇది హాస్య టపా క్రింద రాదు. దాని బదులు పాత్రలను సృష్టించడంలో ఓ అభ్యాసంగా భావించవచ్చు!rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-90535923501614771512007-11-19T05:57:00.000+05:302007-11-19T05:57:00.000+05:30అయ్యా "ప్రముఖ బ్లాగరైన" అనానిమసు గారు.నా పేరు విహా...అయ్యా "ప్రముఖ బ్లాగరైన" అనానిమసు గారు.

నా పేరు విహారండి.

మా వూరు http://blog.vihaari.net అండి.
నేను అప్పుడప్పుడూ బ్లాగులు కూడా రాత్తుంటానండి.
అప్పుడప్పుడూ ఇలా రేటింగ్స్ కూడా ఇస్త్తుంటానండి.
అప్పుడప్పుడూ బద్దకమండీ, అప్పుడప్పుడూ మాటలు రావండి.
హుందాగా రేటింగ్ తీసుకునే వాళ్ళకి ఇలా ఇత్తా నండి.
నాకు జిల్లా జడ్జి హోదా ఇచ్చినందుకు చాలా నెనర్లండి.

-- పేరున్న విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-40678921635898264622007-11-18T15:11:00.000+05:302007-11-18T15:11:00.000+05:30ఎవరీ విహారి? జిల్లా జడ్జి గారిలాగా అన్ని బ్లాగులలో...ఎవరీ విహారి? జిల్లా జడ్జి గారిలాగా అన్ని బ్లాగులలో రేటింగులిచ్చుకుంటా పోతా వున్నాడు. మాటలు రావా? బద్ధకమా?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-78591503058999890102007-11-18T02:20:00.000+05:302007-11-18T02:20:00.000+05:30మా కంపెనీ వారు కొత్తవారిని తీసుకోవడం ఆపేసారు (సబ్-...మా కంపెనీ వారు కొత్తవారిని తీసుకోవడం ఆపేసారు (సబ్-ప్రైం అప్పులు కుప్పకూలడం వలన)గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-9646820585885868152007-11-17T01:32:00.000+05:302007-11-17T01:32:00.000+05:30యాటకొడవలి!! కత్తి, ఖడ్గం ఐపొయినాయ్ గదా. గిరిగారి మ...యాటకొడవలి!! కత్తి, ఖడ్గం ఐపొయినాయ్ గదా. గిరిగారి మాట వినండి. :-) చెప్పింది రాసుకొని వెళ్లకుండా తన అభిప్రాయాలతో రానారె ఏకీభవించాలనుకొని వచ్చిన ఆ ఇంటర్వ్యూయరికి చివర్లోని ఆ దీవెన మేలుచేస్తుందని ఆశిద్దాం.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-86336263396286039492007-11-16T21:44:00.000+05:302007-11-16T21:44:00.000+05:306/106/10Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-89990959603660216672007-11-16T04:25:00.000+05:302007-11-16T04:25:00.000+05:30మీరు కధలు రాయడం మొదలు పెట్టండి.చదువుతున్నంత సేపు బ...మీరు కధలు రాయడం మొదలు పెట్టండి.

చదువుతున్నంత సేపు బావుంది కాని పుటుక్కున అయిపోయిందనిపించింది..గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-14038866446030368632007-11-16T01:43:00.000+05:302007-11-16T01:43:00.000+05:30నవ్విన నవ్వు నవ్వకుండా నవ్వుకున్నా :)) ముగింపు సూప...నవ్విన నవ్వు నవ్వకుండా నవ్వుకున్నా :)) ముగింపు సూపర్!నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-35673922417963339602007-11-16T01:05:00.000+05:302007-11-16T01:05:00.000+05:30ఖడ్గం! ఆయన కత్తి అన్నాడుగా, ఇంకా స్ట్రాంగుగా ఉంటుం...ఖడ్గం! ఆయన కత్తి అన్నాడుగా, ఇంకా స్ట్రాంగుగా ఉంటుందని.... :-) మీ పాండిత్యానికి అప్పుతచ్చులు ముసుగేస్తున్నాయి. ఆ మాయదారి ముసుగు తొలగించే ప్రయత్నం చెయ్యండి.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-38126806141543351382007-11-15T23:34:00.000+05:302007-11-15T23:34:00.000+05:30కత్తి!!! ఇంత కంటే అనడానికి ఏమీ లేదు.కత్తి!!! ఇంత కంటే అనడానికి ఏమీ లేదు.Solarflarehttps://www.blogger.com/profile/08003775450912803212noreply@blogger.com