tag:blogger.com,1999:blog-18186726.post5336498967122930771..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: కవితలు వ్రాయడం ఎలాrākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-18186726.post-57326541719744163012008-03-19T18:07:00.000+05:302008-03-19T18:07:00.000+05:30adirindi guruvu gaaru, nagaram lo vaana la ga baag...adirindi guruvu gaaru, nagaram lo vaana la ga baagundimohanraokotarihttps://www.blogger.com/profile/14301363910877014849noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-26548159698509213622007-11-26T20:51:00.000+05:302007-11-26T20:51:00.000+05:30@ ఇస్మైల్ గారు,మీరు s.s. వ్యాఖ్య అనగానే నాకు ఏమీ గ...@ ఇస్మైల్ గారు,
మీరు s.s. వ్యాఖ్య అనగానే నాకు ఏమీ గుర్తుకురాలేదు, వెనక్కివెళ్లి చూడాల్సి వచ్చింది.
despicable అనే పదానికే మీరి హద్దు దాటిన అంటే నాకు నిజంగా నవ్వొస్తుంది.
నా బ్లాగులో మీకు ఎటువంటి మొహమాటాలు అక్కరలేదు!

@ ఊదం గారు,
మీ వెటకారం పూర్తిగా అర్థం కాలేదు గానీ.
అర్థం అయినదాని బట్టి,
విద్యనీ భోజనాన్ని అమ్మడం మహాపాపమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి నేనిలా నలుగురికీ ...rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-85353393131308352142007-11-26T14:38:00.000+05:302007-11-26T14:38:00.000+05:30రాకేశా,"I.P.R కట్టి" అని చదువుకోండి.ఏంటో తొందరలో ఏ...రాకేశా,
"I.P.R కట్టి" అని చదువుకోండి.
ఏంటో తొందరలో ఏకవచనమాడేశాను. ఏమనుకోకండేం.
-ఊ.దంAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-53773475836983420152007-11-26T13:13:00.000+05:302007-11-26T13:13:00.000+05:30రాకేశా,ఈ.ఫ్. కట్టి దాచుకోవాల్సిన విషయాలు ఇట్టా ప్ర...రాకేశా,
ఈ.ఫ్. కట్టి దాచుకోవాల్సిన విషయాలు ఇట్టా ప్రకటించేస్తే, ఎట్టా?
వాసి కెక్కిన రచైతలు, "పాపులారా! రచైతలు కావటం ఇలా" అని వర్కుషాపులు నడుపుతున్నారు, ఈ భాగ్యనగరం లో.. గమనించవలసినది.

లేకపొతే అనతికాలం లో వాళ్లు ఐటీపార్కు ముందు బ్లాకులొ సిగిరెట్లు అమ్ముకొని, బండి కిందభాగాన్ని అంకోపరిభద్రపరుచుగది (మంగతాయారుని దర్శించుకొచ్చేదాకా) గా మార్చి బతకవలిసి రావచ్చు.
ఊ.దం

నాకు ఇంకో - ౩౦ టపాలు రాయటానికి - వస్తువునిచ్చావు..
రేపటినుంచి నేనిప్పటి దాక రాసిన టపాలని ఏ కీలుకాకీలు విరిచి విశ్లేషిస్తాచూడు..Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-26837020993759996482007-11-26T01:15:00.000+05:302007-11-26T01:15:00.000+05:30అద్భుతం! పూర్వ రంగంలోని S.S.ను నేనే.విమర్శ హద్దు ద...అద్భుతం!
పూర్వ రంగంలోని S.S.ను నేనే.విమర్శ హద్దు దాటినా నిజాయితీగా ఆ టపా చదవగానే నాకొచ్చిన భావాన్ని తెలిపాను.అది టపా పై వ్యాఖ్య కానీ రచయితపై కాదు సుమా! అయితే శ్రీశ్రీ పంకానే అనుకోండి.Dr.Penhttps://www.blogger.com/profile/09814389262154288733noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-43222212229522727582007-11-25T19:12:00.000+05:302007-11-25T19:12:00.000+05:30@ బ్లాగేశ్వరా, నాకు కూడా ఆటవెలది గణాలు అర్థంకావడాన...@ బ్లాగేశ్వరా,
నాకు కూడా ఆటవెలది గణాలు అర్థంకావడానికి సమయం పట్టింది. వికీలో స్పష్టంగా లేక పోవడం ఒక కారణం.
మీరు వ్రాసిన కవితలు మాకు తప్పని తెలిసినా,
గణాలు కుదరలేదని తెలిసేదిగానీ, గణవరస మాత్రమే తప్పని మేము గ్రహించలేకపోయాం, లేక పోతే ఇంతకు ముందే చెప్పేవారం.
కనీ మీ ఇటీవల కందం చూస్తే అవి నేను అప్పుడెప్పుడో వ్రాసినవాటికంటే ఎన్నోయింతలు మెఱుగుగా వున్నాయి. ఇలాగే కొనసాగించండి.

@ mohanrazz (మోహన రాజు?)
మీ అభినందనలకు కృతజ్ఞతలు.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-8848252211953263622007-11-25T12:37:00.000+05:302007-11-25T12:37:00.000+05:30really one of the good posts i have read in recent...really one of the good posts i have read in recent times.mohanrazzhttps://www.blogger.com/profile/02873435211178267877noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-20530341474472987732007-11-25T08:46:00.000+05:302007-11-25T08:46:00.000+05:30@బ్రాహ్మీ గారు.ఒక్కసారి మాట్లాడినందుకే బూరా ను మా ...@బ్రాహ్మీ గారు.ఒక్కసారి మాట్లాడినందుకే బూరా ను మా గురువు గారు అనటం బావుంది.ఎదుటి వారి మీద గొప్ప ప్రభావం చూపగల భాషావేత్తల్లో అగ్రగణ్యులు బూరా.నేను అయనకు ప్రత్యక్ష శిష్యుడ్ని నేను. ఈనాడు జర్నలిజం బడి విద్యార్ధిని.తెలుగు జర్నలిజానికి దూరమయినా నేను రాసే ప్రతి పదం వెనుకా బూరా శిక్షణ ఉంది.

దేవరపల్లి రాజేంద్ర కుమార్

http://visakhateeraana.blogspot.com/Rajendra Devarapallihttps://www.blogger.com/profile/04642571424467308532noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-44486349515773300622007-11-25T07:40:00.000+05:302007-11-25T07:40:00.000+05:30క్షమించాలి భావ కవిత్వమున మీరు ,బావమరదల కవిత్వములొ ...క్షమించాలి భావ కవిత్వమున మీరు ,బావమరదల కవిత్వములొ నేను ఎవరికి వారే సాటి. చురకంటకుండానే టంగు తెగింది.బ్లాగేశ్వరుడుhttps://www.blogger.com/profile/10397496844699967643noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-75043349962288299692007-11-25T07:33:00.000+05:302007-11-25T07:33:00.000+05:30రాకేశ్వరా నీకు నీవే సాటి.బావ కవిత్వములొ తెలుగు బ్ల...రాకేశ్వరా నీకు నీవే సాటి.బావ కవిత్వములొ తెలుగు బ్లాగర్లలొ,ఆంధ్ర,ఆంధ్రామెరికా భువిలో. సరే ఇప్పటికి ఒకసారి టంగు తెగించుకొన్నాను మళ్ళి మీతో తెగించుకోవాలని లేదు.
మరదల కవిత్వము రాయలని లేదు.నా మీద నువ్వు ఎలాగు చురక వేస్తావు దానిని సంతోషము తో అంగీకరిస్తానుబ్లాగేశ్వరుడుhttps://www.blogger.com/profile/10397496844699967643noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-6707632873473398572007-11-24T20:57:00.000+05:302007-11-24T20:57:00.000+05:30@ చదువరి గారు, సద్యస్ఫూర్తి - spontaneity అద్భుతమై...@ చదువరి గారు,
సద్యస్ఫూర్తి - spontaneity
అద్భుతమైన పదం నేర్పారు. మీరిలాగే టపాకో పదం నేర్పితే. త్వరలో నా పదసంపద వృత్తాలు సదుపాయించే స్థాయికి చేరుకుంటుంది.

@ బ్రాహ్మీ గారు,
మాది అచ్చంగా భీమవరం కాదు, రెండు టేషనలు దాటాక వచ్చే నిడదవోలు దగ్గర.
కానీ మన ఉభయ గోదావరి జిల్లాలకు త్వరలో స్వరాజ్యం వచ్చినప్పుడు, మీ భీమవరాన్ని autonomous ప్రాతం గా ప్రకటించుదాం.

మీ అభినందనలకు కృతజ్ఞతలు, మీరు చెప్పారుగా నేను అవకాశం వచ్చినప్పుడు బురుదురాజు గారి వ్యాసాలు చదువుతాను.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-90770222774410080482007-11-24T20:21:00.000+05:302007-11-24T20:21:00.000+05:30మాగురువుగారు బూదరాజు రాధాకృష్ణ గారు రాసేవారు ఇలాగ....మాగురువుగారు బూదరాజు రాధాకృష్ణ గారు రాసేవారు ఇలాగ. వారు రాస్తే ఏ ఒక్క విషయమూ వదిలేవారు కాదు. రాస్తున్న విషయానికి ఏమాత్రం సంబంధం ఉన్నా ప్రస్తావించి, వివరించేవారు. నేను ఆయన దగ్గర ప్రత్యక్షంగా చదువుకోలెదు, కాని ఒకసారి కలిసి మాట్లాడాను. మళ్ళీ మీ టపా చుస్తే ఆయన గుర్తుకు వచ్చారు. ఇది మనం మనం భీమవరం అని కాకుండా అనుభూతితో చెబుతున్నా. మీ పాత టపాలు కూడా ఇప్పుడే చదివాను. చాలా బాగున్నాయి.
నెనర్లతో
బాల వాక్కుbraahmiihttps://www.blogger.com/profile/02911888462246568653noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-39692144963211068052007-11-24T10:17:00.000+05:302007-11-24T10:17:00.000+05:30అన్నీ చెప్పారు, బానే ఉంది. మరి మీలాగా, ఇలాగా సద్యస...అన్నీ చెప్పారు, బానే ఉంది. మరి మీలాగా, ఇలాగా సద్యస్ఫూర్తిని సంపాదించుకోవడం ఎలా? అదీ చెప్పండి!చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-82687453331489590902007-11-24T10:02:00.000+05:302007-11-24T10:02:00.000+05:30మన భీమవరమా చెప్పారు కాదేం ఇన్నాళ్ళూ...ప్రత్యేక భీమ...మన భీమవరమా చెప్పారు కాదేం ఇన్నాళ్ళూ...
ప్రత్యేక భీమవరం జిందాబాద్,
సోనియా గాంధీ వెంటనే ప్రత్యేక భీమవరం రాష్ట్రం వెంటనే ప్రకటించాలి రాజధాని మాత్రం గునుపూడిలోనే వుండాలి.

టపా బాగుంది, కాని వివరంగా ఇప్పుడు చదవలేను, చదివాక పొగుడుతూ కామెంటేస్తా, మనం మనం భీమవరం కదా...

నెనర్లతో
ఈ ఒక్క సారికీ భీమవరం వాక్కు,
తరువాత మామూలే -- బాలవాక్కుbraahmiihttps://www.blogger.com/profile/02911888462246568653noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-67684323458549677922007-11-24T01:30:00.000+05:302007-11-24T01:30:00.000+05:30తమ సామర్థ్యాన్ని తామే పొగిడేసుకొని తృప్తిపడ గలిగిన...తమ సామర్థ్యాన్ని తామే పొగిడేసుకొని తృప్తిపడ గలిగిన వరిదే అసలైన అహంకారము కాదా మరి? :Drākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-55954407326740070842007-11-23T22:34:00.000+05:302007-11-23T22:34:00.000+05:30తమమీద తామె ఛలోక్తులేసుకుని నవ్వ (నవ్వించ) గలిగిన వ...తమమీద తామె ఛలోక్తులేసుకుని నవ్వ (నవ్వించ) గలిగిన వారిదే అసలైన హాస్యచతురత కదా?గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.com