tag:blogger.com,1999:blog-18186726.post5409179122089042557..comments2008-07-29T15:22:31.139+05:30Comments on అందం: తెలుగు బ్లాగర్ల సినిమా కథ యొక్క కథ - రంగము ౧రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-18186726.post-45229459796091945732008-07-29T15:22:00.000+05:302008-07-29T15:22:00.000+05:30అవును ముమ్మాటికీ నిజం, సరుకు ప్రసక్తి తేకూడదు. తేక...అవును ముమ్మాటికీ నిజం, సరుకు ప్రసక్తి తేకూడదు. తేకూడదంటే, తేవచ్చును కానీ, తెచ్చి ఏం ప్రయోజనంలేదు.
బ్లాగనేది ఒక స్వాతంత్ర ప్రపంచం. ఇందులో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు వ్రాసుకోవచ్చు. పాఠకులకూ రచయితకీ మధ్య ఎటుంటి సంపాదకీయ గోడలు లేని నూతన ప్రపంచం. దీనిని ఇలానే వుండనిద్దాం.రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-7780549255334144512008-07-29T14:08:00.000+05:302008-07-29T14:08:00.000+05:30"....సరుకేంటో జనాలకి తెలియంది కాదు."ఒక విషయం. తెలు..."....సరుకేంటో జనాలకి తెలియంది కాదు."

ఒక విషయం. తెలుగులో బ్లాగులు పెరగాలని కోరుకునేటప్పుడు, "సరుకు" వగైరా ప్రసక్తి తేకూడదు. మనసులో మాట చెప్పుకోవడానికే న్లాగులు. పాండిత్యాలు ప్రదర్శించడానికి కాదు. అలా ప్రదర్శించగోరేవారు ఏ విశ్వవిద్యాలయానికో వలసపోవడం మంచిది. సరుకు గట్రా నిబంధనలు పెడితే నూటికి 95 మంది ఏదో ఒక కోణం నుంచి disqualify అవుతారు. మనం తెలుగు బ్లాగావరణంలో ఒక Elite dictatorship ని స్థాపించడానికి పూనుకోకూడదు. ఎవరి సరుకు ఎంత అనేది ఆయా బ్లాగరుల అభిమాన పాఠకులకు వదిలేద్దాం. మనకిష్టం లేకపోతే చదవొద్దు. అంతే !తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-15146421454545755002008-07-28T12:26:00.000+05:302008-07-28T12:26:00.000+05:30తాట వలిచావు బాసూ,డూడూ బసవన్నలు మన బ్లాగు లోకంలో తక...తాట వలిచావు బాసూ,
డూడూ బసవన్నలు మన బ్లాగు లోకంలో తక్కువే, కానీ, సమస్యేమిటంటే ఎవరయినా పొరపాట్న మాటా తూలటం తక్కువ. అందువల్ల ఈ నోరున్న(?) వాళ్ళు చలామణీ అయిపోతున్నారే గానీ మీరన్నట్టు గొప్పబ్లాగరు(గా అనుకునేవాళ్ళల్లో)లలో సరుకేంటో జనాలకి తెలియంది కాదు.శ్రవణ్http://sraavanam.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-49449436539994329172008-07-23T00:40:00.000+05:302008-07-23T00:40:00.000+05:30@వికటకవి - నాకు తెలిసినవారు పద్మిని, రాగిణి సోదరీ ...@వికటకవి - నాకు తెలిసినవారు పద్మిని, రాగిణి సోదరీ మణులు, అటుపైన వారి వారసురాలు శోభన, దీప.
అంబిక, రాధ కూడా అనుకుంటా .. లేక తమిళమో?కొత్త పాళీhttp://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-79759946021001340512008-07-22T22:08:00.000+05:302008-07-22T22:08:00.000+05:30రాకేశ్వర గారు,హతోస్మి హతోస్మినా బాణం నాకే గురిపెట్...రాకేశ్వర గారు,
హతోస్మి హతోస్మి
నా బాణం నాకే గురిపెట్టారా?
నేనిక్కడకు రాలేదు, ఏకామెంటూ చెయ్యలేదు.
నాకే పాపం తెలియదు.
సరదాగా
బొల్లోజు బాబాబొల్లోజు బాబాhttp://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-25355974216490563162008-07-22T18:45:00.000+05:302008-07-22T18:45:00.000+05:30ముందుతరం సినీ పరశురామ క్షేత్రాంగనలా? తెలుగు సినీ జ...ముందుతరం సినీ పరశురామ క్షేత్రాంగనలా? తెలుగు సినీ జగత్తులో మునుపు ఉన్నారా వీరు? నాకొక్కరూ గుర్తుకురానిదే.వికటకవిhttp://www.blogger.com/profile/17168509299855018040noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-9186050349792485892008-07-22T18:31:00.000+05:302008-07-22T18:31:00.000+05:30@ బాబా గారుగొప్ప బ్లాగరు అనేది ఒక వ్యక్తి కాదండి. ...@ బాబా గారు
గొప్ప బ్లాగరు అనేది ఒక వ్యక్తి కాదండి. ఒక బిరుదు.
మీలా పెద్ద stature ఉన్న ఎవరైనా దానికి అర్హులే ;-)రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-46060486518282053132008-07-22T18:06:00.000+05:302008-07-22T18:06:00.000+05:30ఇక్కడ అందరూ ఎవరినో సెటైర్ చేస్తున్నారు. ఆయనెవరో తె...ఇక్కడ అందరూ ఎవరినో సెటైర్ చేస్తున్నారు. ఆయనెవరో తెలియటం లేదు.
చాలా నర్మగర్భంగా మాట్లాడుకొంటున్నారు.
బహుసా నేనేమైనా కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నానా?
బొల్లోజు బాబాబొల్లోజు బాబాhttp://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-26737628991694338832008-07-22T17:04:00.000+05:302008-07-22T17:04:00.000+05:30ఊ.ద. హ హ హ .. మీరనది నిజం నిజంఊ.ద. హ హ హ .. మీరనది నిజం నిజంకొత్త పాళీhttp://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-13706939741734984372008-07-22T13:49:00.000+05:302008-07-22T13:49:00.000+05:30ఒక "విపరీత" బ్లాగరి: ఈ సో కాల్డ్ అందమైన భామలని పరశ...ఒక "విపరీత" బ్లాగరి: ఈ సో కాల్డ్ అందమైన భామలని పరశురామ క్షేత్రాంగనలు అంటానికి అభ్యంతరం చెబుతున్నాను, పేర్లొద్దుగాని, ముందు తరం సినీ పరశురామ క్షేత్రాంగనల చరిత్ర చూస్తే, ఇప్పటి వారు, వామ భాగానికో , దక్షిణ భాగానికో కూడా సరి పోలరని ఈ చిక్కిశల్యమై యుగం గుర్తించాలి. వీళ్లని ఆ పేరుతో పిలవటం, యావత్తు పరశురామ క్షేత్రానికి, సాక్షాత్తూ పరశురామునికీ అవమానం ..ఖళ్ ఖళ్ ఖళ్ ...
ఐనా త్రిలింగదేశ చిత్ర నిర్మాతలది చాలపెద్దమనసు .. నాయికది త్రిలింగ దేశం కాకుండా ఉంటే చాలు ..ఊక దంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-48785570262439127792008-07-22T09:23:00.000+05:302008-07-22T09:23:00.000+05:30మిగిలిన వారందరూ: అవును పరశురామక్షేత్రములో ఉత్పత్తి...మిగిలిన వారందరూ: అవును పరశురామక్షేత్రములో ఉత్పత్తి చేయబడుతున్నారు :)రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-33607609879081491162008-07-22T01:46:00.000+05:302008-07-22T01:46:00.000+05:30సుజాతగారు పొరబడ్డరు. ప్రస్తుత తెలుగు వెండి తెరకి అ...సుజాతగారు పొరబడ్డరు. ప్రస్తుత తెలుగు వెండి తెరకి అందమైన భామలు పరశురామక్షేత్రములో ఉత్పత్తి చేయబడుతున్నారు :)కొత్త పాళీhttp://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-38195456266182410712008-07-21T23:50:00.000+05:302008-07-21T23:50:00.000+05:30Andamaina ammaayilu Mumbai lo unTaru. ippuDu anda...Andamaina ammaayilu Mumbai lo unTaru. ippuDu andaru sinima vaaLLoo akkaDi nunchea andamaina ammayilanu tecchukuntunnaru.sujatahttp://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-2523868784897830942008-07-21T23:29:00.000+05:302008-07-21T23:29:00.000+05:30:) baagu baagu:) baagu baaguradhikahttp://snehama.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-76205831000566968872008-07-21T19:20:00.000+05:302008-07-21T19:20:00.000+05:30కృతజ్ఞతలను "నెనర్లు" గా మార్చేశాము కదా.. మరిప్పుడు...కృతజ్ఞతలను "నెనర్లు" గా మార్చేశాము కదా.. మరిప్పుడు.. సినిమాకు సంబంధించిన అన్ని పదాలు మార్చేయాలి కదా?? లేకపోతే.. మిగితా సినిమాల ఫ్లోలో ఇదీ ఫాలో అయ్యిపోతుంది. మీరే ఆ పదాలను "కనుగొంటే" బాగుంటుందనిపిస్తుంది. ఏమంటారు??పూర్ణిమhttp://www.blogger.com/profile/04007036234381605822noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-75407374210569597112008-07-21T17:19:00.000+05:302008-07-21T17:19:00.000+05:30బాగు బాగు.ఇటువంటి సంభాషణలో ఎక్కడో నేణు పాల్గొన్నట్...బాగు బాగు.
ఇటువంటి సంభాషణలో ఎక్కడో నేణు పాల్గొన్నట్టు ఉందే???కొత్త పాళీhttp://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-19931121097696662552008-07-21T15:06:00.000+05:302008-07-21T15:06:00.000+05:30అందం గురించి మీకు తెలీదు అందుకే రానెరా,కేకేశ్వర రా...అందం గురించి మీకు తెలీదు అందుకే రానెరా,కేకేశ్వర రావులను వాళ్ళ ఖతిని బట్టి అందంగా ఉంటారని డిసైడ్ ఆయ్యారా.. కానివ్వండి వాళ్ళతోనే సినిమా తిసుకోండి..జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-53933749251424913682008-07-21T15:01:00.001+05:302008-07-21T15:01:00.001+05:30idEmI bAlEdu. mIru chUDalEdu kAbaTTi lady bloggers...idEmI bAlEdu. mIru chUDalEdu kAbaTTi lady bloggers andam gA vunDaru ani anEskunTE eTlA?? andani drAkshapaLLu pullana anukunnaTTu vundi.. :x :x :x :x :xAhttp://arunagj.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-68814856939429157082008-07-21T15:01:00.000+05:302008-07-21T15:01:00.000+05:30idEmI bAlEdu. mIru chUDalEdu kAbaTTi lady bloggers...idEmI bAlEdu. mIru chUDalEdu kAbaTTi lady bloggers andam gA vunDaru ani anEskunTE eTlA?? andani drAkshapaLLu pullana anukunnaTTu vundi.. :x :x :x :x :xAhttp://arunagj.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-40288882270295263502008-07-21T14:49:00.000+05:302008-07-21T14:49:00.000+05:30Grrrrrrrrrrrrrr..ఆంధ్రాలొ అందమైన అమ్మాయిలు లేరా?? ...Grrrrrrrrrrrrrr..

ఆంధ్రాలొ అందమైన అమ్మాయిలు లేరా?? దారుణం. మీ గొప్ప బ్లాగరు అతని జూనియర్లకు కంటి పరీక్ష చేయించాలి...జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-35321701417062922442008-07-21T12:42:00.000+05:302008-07-21T12:42:00.000+05:30మీ "గొప్ప బ్లాగరు"తో పోలికలు గల బ్లాగరు మృదులాంతకం...మీ "గొప్ప బ్లాగరు"తో పోలికలు గల బ్లాగరు మృదులాంతకం, కఠినాంతకం అనే పదాలను వాడరు. :)
అంతకమంటే మొత్తం అని అర్థం. (చూ: బ్రౌణ్యము)sahityamhttp://sahityam.wordpress.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-80190584972269524212008-07-21T11:50:00.000+05:302008-07-21T11:50:00.000+05:30మీరు కాని "గొప్ప బ్లాగరు" ఐతే మీ సినిమాలో హీరో వేష...మీరు కాని "గొప్ప బ్లాగరు" ఐతే మీ సినిమాలో హీరో వేషానికి నేను రెడీ. హ్హా హ్హా.
మిగతా వాటికోసం ఇక్కడ వెయిటింగు..తొందరగా రాసెయ్యండెం..ప్రతాప్http://www.blogger.com/profile/03415615154576959736noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-68213651756003616542008-07-21T10:29:00.000+05:302008-07-21T10:29:00.000+05:30చాలా రుచికరంగా ఉంది. మిగతా వడ్డనలకై విస్తరి సిద్ధం...చాలా రుచికరంగా ఉంది. మిగతా వడ్డనలకై విస్తరి సిద్ధం.కత్తి మహేష్ కుమార్http://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-38998892115440143152008-07-21T10:19:00.000+05:302008-07-21T10:19:00.000+05:30మిగిలిన వారందరూ : అవును, కేకే!!!మిగిలిన వారందరూ : అవును, కేకే!!!రవి వైజాసత్యhttp://www.blogger.com/profile/15807576670468575152noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-4856974342382173422008-07-21T09:58:00.000+05:302008-07-21T09:58:00.000+05:30keka!keka!Anonymousnoreply@blogger.com