tag:blogger.com,1999:blog-18186726.post6163370166265523683..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: తెలుగు సినిమా పరిస్థితి ౧: రోజులు నిజంగానే మారాయి!rākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger14125tag:blogger.com,1999:blog-18186726.post-15108885722319468052007-09-22T19:31:00.000+05:302007-09-22T19:31:00.000+05:30@ ఆదిత్య హృదయం గారుతెలుగులో ఈవాళవున్న సంగీత దర్శకు...@ ఆదిత్య హృదయం గారు
తెలుగులో ఈవాళవున్న సంగీత దర్శకుల గురించి, చెప్పాలంటే చాలా చెత్త వుంది. కానీ అదంతా వ్రాసి ఏడ్చేకంటే, దాన్ని మరచిపోవడం మంచి దని వదిలేశాను.
నిజంగా నేడు తెలుగు పాటల్లో, తెలుగుదనం గానీ, ఆంధ్ర రాష్ట్రానికి సంభందించినది గానీ ఎఁవ్ లేదు.
నాకు నచ్చిన ఏకైక పాట "గాజువాకే పిల్లా మాది" కూడా ఎవరో లోకల్ సంగీతకారుణి దగ్గరనుండి, దొంగలించారంట !rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-12000707793338548902007-09-21T21:58:00.000+05:302007-09-21T21:58:00.000+05:30మన తెలుగు సినిమా అధోగతి మీద. బాగా వ్రాసారు. కానీ, ...మన తెలుగు సినిమా అధోగతి మీద. బాగా వ్రాసారు. కానీ, ఇంకా కొన్ని విషయాలున్నాయి. నా వంతుగా ఇక్కడ కొన్ని విషయాలున్నాయి. చాలా పాతపాటల్లొ మోజార్ట్, బీథొవెన్ లను కాపీ కొట్టారు. ఇళయరాజా మైఖేల్ జాక్సన్ పాటలు కాపీ కొట్టాడు. ఆఖరికి, బాక్ గ్రౌండ్ సంగీతం కుడా కాపీనే. ఈ మద్య వచ్చే చాలా సినిమాలు చూస్తే తెలుస్తుంది. Terminator - judgement day, Lord of the Rings, Matrix వంటి సినిమాలనే కాక, మన వాళ్ళు Bryan Adams, Bon Jovi, Madonna వంటి గాయనీగాయకుల పాటలను కుడా వదిలి పెట్టలేదుSolarflarehttps://www.blogger.com/profile/08003775450912803212noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-81724974860528820222007-09-21T20:22:00.000+05:302007-09-21T20:22:00.000+05:30@ రావుగారు, ఇస్మైల్ గారుమీతో వాదించలేను గాని. ౧) స...@ రావుగారు, ఇస్మైల్ గారు
మీతో వాదించలేను గాని.
౧) సినిమా పడిపోతుంది, కాని అది ఎప్పటికీ పడుతుందనడం మాత్రం నాకనిపించట్లేదు. మాస్ వచ్చింది, మస్ పోతుంది. మాస్ వున్నంతకాలం, ఇలాంటి టపాలు వుంటాయి. అక్షరాస్యత పెరిగేకొద్ది వారు తరుగుతారు.
౨) సినిమా పతనానికి కారణం చాలా వరకూ హీరోలు తమను దైవాలు గా తీర్చిదిద్దుకోవడానికి సినిమాలని వాడడం వలనే అని నా అభిప్రాయం కూడా.

@ రానారె
హృదయభానుని అదుపులో వుంచాలండి, లేక పోతే, మన బయటకొచ్చి మనల్నే చంపేస్తాడు. :)rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-78530115628710854592007-09-20T08:09:00.000+05:302007-09-20T08:09:00.000+05:30హృదయభానుడు మండితే ఇలాంటివే బయటకొస్తాయనుకుంటా.హృదయభానుడు మండితే ఇలాంటివే బయటకొస్తాయనుకుంటా.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-72736104643387048202007-09-20T08:08:00.000+05:302007-09-20T08:08:00.000+05:30ఈ టపాలో చమక్స్ అదుర్స్!ఈ టపాలో చమక్స్ అదుర్స్!రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-16982313828111279472007-09-19T07:18:00.000+05:302007-09-19T07:18:00.000+05:30రాకేశ్వరా! దేనిమీద వ్రాయమంటే దాని మీద, ఎలా వ్రాయమం...రాకేశ్వరా! దేనిమీద వ్రాయమంటే దాని మీద, ఎలా వ్రాయమంటే అలా.  వ్రాయించుకోవడానికి విజ్ఞప్తులు ఎక్కడ పెట్టాలి అది కూడా చెప్పుబ్లాగేశ్వరుడుhttps://www.blogger.com/profile/10397496844699967643noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-37223646573033095502007-09-18T07:29:00.000+05:302007-09-18T07:29:00.000+05:30హీరోయిన్ల కథ బాగా చెప్పారు.కానీ పంజాబీ అమ్మాయి అయి...హీరోయిన్ల కథ బాగా చెప్పారు.కానీ పంజాబీ అమ్మాయి అయి ఉండీ మన తెలుగు 'నత్తి' డబ్బింగు కళాకారిణిల కంటే బాగా మాట్లాడే 'ఛార్మి': గుడ్డిలో మెల్ల!

ఇక తెలుగు సినిమా గురించి ఎంత చెప్పినా ఆ తె.సి. మహారాజపోషకులైన ప్రేక్షకుల గురించి మరచిపోకూడదు. మనమంతా తె.సి.ను ఎంత శల్యపరీక్షకు గురి చేసినా చూసే వారిలో అధికశాతం ఓట్లు పైవాటికే.

మీరు ప్రస్తావించిన రెండు సినిమాల సంధికాలాన్ని మరచిపోయారు...అదే తారకరాముడు"గుగు...గుడిసుంది,మ్మమ్మ...?","ఆకుచాటున పిందె తడిసెనా...","ఓలమ్మి తిక్కరేగిందా...",లాంటి వాటికెన్నో నృత్యం చేసాడు.(ఇంకా చెప్పాలంటే ఆ కాలపు సినిమాలు ఆయన ఛరిస్మాను మరింత పెంచి పల్లెపల్లెనా ఆయనకు అభిమానులను తెచ్చిపెట్టి పక్కా మాస్ హీరోను చేసాయి.ఇక రాసిన మహామహులయిన రచయితల సంగతి చెప్పాల్సిన అవసరం లేదనుకొంటా!)మరి కారణం? మనలా అభిప్రాయాలను వెలిబుచ్చలేని, కనిపించని ఆ 'మాస్' ప్రభావం.ఈ bias నుంచి మనం బయటపడాలి. కొన్నిటిని ఒప్పుకోక తప్పదు.Dr.Penhttps://www.blogger.com/profile/09814389262154288733noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-20656133561220510542007-09-17T10:50:00.000+05:302007-09-17T10:50:00.000+05:30పాతసినిమాల మాధుర్యాన్ని గురించి, రచన బానే ఉంది.అత్...పాతసినిమాల మాధుర్యాన్ని గురించి, రచన బానే ఉంది.అత్తా ఒకింటి కొడలే అన్నట్లుగా, ఇవ్వాల్టి సినిమా ఇంకో 15 సంవత్సరాలకు, అప్పటి వారికి, ఇవ్వాళ పాత సినిమా కలిగించిన అనుభూతినే కలిగిస్తాయి. ఇందుకు రుజువు ఎమంటే 15 సంవత్సరాల క్రితం కూడా పాత సినిమాలే బాగున్నాయని ప్రేక్షకులు వాపోయారు. నేరము శిక్ష లో నాటకీయ ధోరణులను ఎలా సమర్ధిస్తాము? టాకీ సినిమాలొచ్చిన ఎన్నో సంవత్సరాలతరువాత కూడా నాటకీయతను సమర్ధించటం సబబా?cbraohttps://www.blogger.com/profile/01522832670446711370noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-12207362708076020062007-09-17T10:49:00.000+05:302007-09-17T10:49:00.000+05:30- ప్రదీప్బాగా చెప్పారు. తెలుగు సినిమా చూడాలంటే, యా...- ప్రదీప్
బాగా చెప్పారు. తెలుగు సినిమా చూడాలంటే, యామ్నీషియా ఉండాలి.
- శ్రీరాం
మన్నించలేక పోతే దండించండి ) తప్పులుంటే నాకు తెలుపమని నా ఉద్ధేశం
- నాగరాజగారు
కళకి ప్రచారానికి సంబంధం లేదని నా అభిప్రాయం
- రవిగారు
దానర్థం సినిమా ఎప్పటికప్పుడు exponentially దిగజారుతుందన్న మట.
- లలిత గారు
క్రికెట్ కూడానండి, దేశంలో క్రికెట్ మీద బ్రతికే ఆటగాళ్ల కంటే, రాజకీయవేత్తలు ఎక్కువైపోయారు. అందుకే నాకు విసుగుపుట్టింది. ఐసిల్ ని కూడా రానీయట్లేదు.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-18076959128067646182007-09-17T08:30:00.000+05:302007-09-17T08:30:00.000+05:30బాగా చెప్పారండీ........ఇదివరకు చినిమ అంటే ఇష్టం,క్...బాగా చెప్పారండీ........
ఇదివరకు చినిమ అంటే ఇష్టం,క్రికెట్ అంటే పిచ్చి ఉండేది
ఇప్పుడు చచ్చిపొయాయి....కాదు చంపేసారు.

అడపదడపా మంచి కథాబలం,సంగీతం ,సాహిత్యం ఉన్నవి తప్ప,మొత్తం మీద అన్ని సినిమాలు చెత్తవేNaga Pochirajuhttps://www.blogger.com/profile/06445485996359585295noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-6632336941837375122007-09-17T04:32:00.000+05:302007-09-17T04:32:00.000+05:30చెడ్డకాలం అంటే గుర్తుకు వచ్చింది..నేను నిన్న ౧౯౪౦ల...చెడ్డకాలం అంటే గుర్తుకు వచ్చింది..నేను నిన్న ౧౯౪౦లనుండి ౧౯౫౦వ దశకము ప్రారంభము వరకూ వచ్చిన తెలుగు సినిమాలకు అప్పటి రివ్యూలు చదివా. వాళ్ళ ఆవేదన దీనికంటే భిన్నంగా ఏమీలేదు. (చవకబారు హస్యం, వెకిళి సన్నివేశాలు, డబల్ మీనింగు డైలాగులు, హిందీనుండి కాపీ కొట్టిన సంగీతం, భావాలను పలికించలేని మట్టిముద్దలు) :-)Unknownhttps://www.blogger.com/profile/10991198262367202857noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-36895626640668412232007-09-17T04:26:00.000+05:302007-09-17T04:26:00.000+05:30ఆసక్తికరంగా రాసారు. మిగతా కళలు లేవని కాదు కానీ, ఏ ...ఆసక్తికరంగా రాసారు. మిగతా కళలు లేవని కాదు కానీ, ఏ కొద్ది మంది చేతుల్లోనే ఉండి ఎక్కువగా ప్రచారానికి నోచుకోవట్లేదు.Nagahttps://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-20791516695524186082007-09-16T23:26:00.000+05:302007-09-16T23:26:00.000+05:30బాగా రాశావు. "తెలుగునాట మిగిలిన ఏకైక కళ" ఇది చాలా ...బాగా రాశావు. "తెలుగునాట మిగిలిన ఏకైక కళ" ఇది చాలా బాధపడాల్సిన విషయం.
అన్నట్టు, అచ్చు తప్పుల్ని ఎందుకు మన్నించాలి? ఆంగ్ల మాధ్యమం తెలుగని ఇంకా ఎన్నాళ్ళు తప్పించుకుంటావ్? :)Sriramhttps://www.blogger.com/profile/02826862429625377747noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-20378432579304584222007-09-16T23:07:00.000+05:302007-09-16T23:07:00.000+05:30ఈ మధ్యన వచ్చే చాలా తెలుగు సినిమాలను ఆనందించటానికి ...ఈ మధ్యన వచ్చే చాలా తెలుగు సినిమాలను ఆనందించటానికి బిట్లు-బిట్లుగా చూడాలి. అంటే ఒక ఐదు నిమిషాల సినిమా అయిపోయిన తరువాత, ఇంకో కొత్త సినిమాను చూస్తున్నామని అనుకుంటూ తరువాతి ఐదు నిమిషాలను చూస్తూ ఉండాలన్నమాట :)

తెలుగు సినిమా విజయం సాధించటానికి మీరు చెప్పిన ఒక కారణం, మానసిక హస్తప్రయోగం, నూటికి నూరుపాళ్ళు నిజం.ప్రదీపుhttps://www.blogger.com/profile/14253092162679488969noreply@blogger.com