tag:blogger.com,1999:blog-18186726.post6742402709719157505..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: తెలుగు సినిమా పరిస్థితి ౨ : హ్యాపీడేస్ నిజంగానే వస్తున్నాయా?rākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-18186726.post-77690225024256491612007-09-23T20:28:00.000+05:302007-09-23T20:28:00.000+05:30అక్కడ కామెంటు రాసిన రాధికను నేను కాను.నావరకు పాత స...అక్కడ కామెంటు రాసిన రాధికను నేను కాను.నావరకు పాత సినిమాలను కూడా గొప్పవనలేము.రేపెప్పుడో ఇరవయ్యో శతాబ్ధం లో వచ్చిన సినిమాలు ఎంత గొప్పగా వుండేవో తెలుసా అంటూ ఆనంద్,గోదావరి,గ్రహణం,వనజ,శివ,ఇంద్ర లాంటి సినిమాలు ను ఉదాహరణగా చూపిస్తారు.పాత పాటల్లో మంచి సాహిత్యం ఎంత వుందో,చెత్త అంతకన్నా ఎక్కువ వుంది.కానీ మనం మంచిని చూపిస్తూ అలాంటిపాటలు రావట్లేదని బాధ పడుతున్నాము.అలాగే ఇప్పటి సిరివెన్నెల పాటల్లాంటివాటిని చూపించి తరువాతి తరాల వారు అలాగే అనుకుంటారు.ప్రస్తుతం ఎప్పుడు చాలామందికి ఆమోదయోగ్యం కాదు.గతమయ్యాకనే దానికి విలువ పెరుగుతుంది.మంచి చెడు అన్నవి కాలాన్ని బట్టి మారుతూ వుండడమే దానికి కారణమేమో?రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-42571673224431547712007-09-23T13:34:00.000+05:302007-09-23T13:34:00.000+05:30- రాధిక గారు, "ఆ సినిమాలు కొత్త రకం చెత్తకి మూలమని...- రాధిక గారు,
"ఆ సినిమాలు కొత్త రకం చెత్తకి మూలమని మీరెందుకనుకుంటున్నారో వినాలని బహు కుతూహలంగా ఉంది" నిజంగానే తెలుగు సినిమాల మీద మీ అభిప్రాయం ఎంటో ?
- ఇస్మెల్ గారు,
అదృష్టవంతులు మీరు :)rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-26689797050935566212007-09-23T07:37:00.000+05:302007-09-23T07:37:00.000+05:30అడిగాను కానీ మళయాళీ భామను కాదు...అచ్చ తెనుగు తెనాల...అడిగాను కానీ మళయాళీ భామను కాదు...అచ్చ తెనుగు తెనాలి అమ్మాయిని...ఆ తర్వాత పెళ్లీ జరిగింది:( కొసమెఱుపు:ఆమె మళయాళీ భామ లాగే ఉంటుందని జనుల ఉవాచ:)Dr.Penhttps://www.blogger.com/profile/09814389262154288733noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-11034626035994431522007-09-23T07:12:00.000+05:302007-09-23T07:12:00.000+05:30రాధిక గారు .. మీరు మా స్నేహం కవితలు, అంతకటే ఎక్కువ...రాధిక గారు .. మీరు మా స్నేహం కవితలు, అంతకటే ఎక్కువగా వ్యాఖ్యలు రాసే రాధిక గారు కాదనుకుంటాను. ఎందుకంటే ఆమె అయితే .. రాకేశ్వరుడు ఆ రెండు సినిమాల గురించీ ఇంత సున్నితంగా కట్టుకున్న ఊహల సౌధాన్ని ఇంత నిర్దాక్ష్ణ్యంగా కూల్చిఏయరు - అది ఆమె చేత గాదు. ఎనీవే .. ఆ సినిమాలు కొత్త రకం చెత్తకి మూలమని మీరెందుకనుకుంటున్నారో వినాలని బహు కుతూహలంగా ఉంది. మీరొక సోంత బ్లాగు మొదలెట్టి విపులంగా వివరంగా రాస్తే మరీ సతోషిస్తాం. నిజంగా!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-64313813946795837692007-09-23T00:18:00.000+05:302007-09-23T00:18:00.000+05:30ఛా! అవును ఆవేశంలో రాసాను. తప్పే :)ఛా! అవును ఆవేశంలో రాసాను. తప్పే :)Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-18413635277424209772007-09-22T19:23:00.000+05:302007-09-22T19:23:00.000+05:30@ ప్రవీణ్మూస అంటే template ఆ ? కొన్నిటికి మీరన్నట్...@ ప్రవీణ్
మూస అంటే template ఆ ?
కొన్నిటికి మీరన్నట్టు మూస-పోలిక ఉంటుంది. మున్నాభాయి కి, పాచ్ ఆడమ్స్ కీ ఉన్నట్టు. వాటిని క్షమించవచ్చు.
కానీ, ఆట సినిమా లో mr. deeds ని, mr. bean ని కాపీ కొట్టడం, దూషార్హితం.
"నలభై యాభై శాతం ప్రజలు దారిద్ర్య రేక దిగువన ఉన్న ఇలాంటి దేశంలో " అయ్యబాబోయ్ ఇవవై శాతమేనండీ ! మీరు పెంచేయవద్దు :D
@ వికటకవి
నిజమే.. చదువుకున్నవారా, పైరసీ చేసి ఇంటర్నెట్లో చూసేస్తూంటారు :(
@ ismail గూరు
"మలయాళీ స్నేహితురాలుంటే, మిమ్మల్ని పెళ్లిచేసుకోమని అడగండి...నిజమే! మీరు అడిగారా?:)"
నిజమేనా ? కొంపదీసి మీరు గాని అడిగారా ? :)
నేను రెండు సార్లు కేరళా ఎక్సుప్రెస్సు మిస్సయ్యా అందుకే అందరికీ చెబుతున్నా :(
@ రాధిక గారు
నేను పదేళ్ళ తెలుగు సినిమాలలో, నాలుగు సినిమాలు మంచివన్నాను, మీరు వాటిని కూడా నా నుంచి లాగేస్తారా :(
వద్దండి తెలుగు సినిమా మీద నేను పెట్టుకున్న ఆశలు కాలరాయొద్దు :)
@ ఆదిత్యహృదయం గారు
ఇండియన్ థ్రిల్లర్ ఇళయరాజా మహత్యమా ?
నాకు తెలియదులెండి. కానీ ఇళయరాజా కాబట్టి క్షమించవచ్చు. నిజంగానే శాంటా క్లాస్ లేదు :(rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-10443667263306382712007-09-22T12:46:00.000+05:302007-09-22T12:46:00.000+05:30అయ్యో, చూసారా మీరు ఒప్పుకొవట్లేదు! ఒక సారి ఇది తిల...అయ్యో, చూసారా మీరు ఒప్పుకొవట్లేదు! ఒక సారి ఇది తిలకించండి - http://teluguwebchannel.blogspot.com/Solarflarehttps://www.blogger.com/profile/08003775450912803212noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-79477664561076819622007-09-22T11:17:00.000+05:302007-09-22T11:17:00.000+05:30గోదావరి, బొమ్మరిల్లు మీకు నచ్చినట్లున్నాయి.నా దృష్...గోదావరి, బొమ్మరిల్లు మీకు నచ్చినట్లున్నాయి.

నా దృష్టిలో అవి ఒక కొత్త రకమైన చెత్త పోగేయడానికి ఉపయోగపడేవి మాత్రమే!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-22800946035720593752007-09-22T09:29:00.000+05:302007-09-22T09:29:00.000+05:30మలయాళీ స్నేహితురాలుంటే, మిమ్మల్ని పెళ్లిచేసుకోమని ...మలయాళీ స్నేహితురాలుంటే, మిమ్మల్ని పెళ్లిచేసుకోమని అడగండి...నిజమే! మీరు అడిగారా?:)

ఇక మూడు సంగతులు...
"అక్కడంతా చదువుకున్నవారు కాబట్టి, నిజాన్ని తెరమీద చూడగలరు. తెరమీద నిజాన్ని చూపనపుడు వారు పసిగట్టగలరు.ఇది మన తెలుగు సినిమా తప్పుకాదు."- అందుకే ఆ తేడా!

"రేపు దొంగ రెస్యూమేలతో అమెరికా ఉద్యోగ వ్యవస్థపై పడతారు"-వీరిలో చాలా మంది మన దేశ అవినీతిపైన విరుచుకు పడుతూంటారు!

"నాకు ఈ టపా చెత్త అనిపించినపుడు ప్రేక్షకులకు నచ్చుతుంది. ఏఁవిటో వారి అభిరుచులు :)"-తెలుగు ప్రేక్షకులు కదా మరి:)Dr.Penhttps://www.blogger.com/profile/09814389262154288733noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-86034277112326020832007-09-22T02:22:00.000+05:302007-09-22T02:22:00.000+05:30చాలా వివిరంగా రాసారు సినిమాల గురించి. విశ్వనాథ్ గా...చాలా వివిరంగా రాసారు సినిమాల గురించి. విశ్వనాథ్ గారి తరువాత అంతలా అడపాదడపా అయినా మంచి సినిమాలు తీసేవాళ్ళే కరువయ్యారు. శేఖర్ కమ్ముల కూడా విద్యావంతులనే నమ్ముకున్నాడు. ఏమైనా, కొంచం జిగేల్ జిగేల్ మనిపిస్తే తప్ప వ్యాపారాత్మకంగా పెట్టుబడికి తగ్గ డబ్బులు రావు కదా. వాటికి తగాట్లే సినిమాలున్నూ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-80489426223211055662007-09-22T00:00:00.000+05:302007-09-22T00:00:00.000+05:30చాలా బాగా రాసారు. కానీ పైన చెప్పినట్టు అప్పుతచ్చుల...చాలా బాగా రాసారు. కానీ పైన చెప్పినట్టు అప్పుతచ్చులు కొన్ని పంటి కింది రాయిలా తగిలాయి. అవును మరి స్టాండర్డ్స్ పెంచుతున్నారుగా అనుభవించండి :)

ఇక సినిమాల విషయానికొస్తే నాకు తెలిసి ఎలాంటి సినిమానయినా లెక్కపెట్టగల మూసలలో బంధించవచ్చు. అలాంటప్పుడు రిపిటీషన్లు తప్పవు. నా ప్రకారం కాపీలు కావు. అయితే ఇక్కడొచ్చిన చిక్కేమిటంటే కనీసం ఆ మూసలో ఉన్న పదార్థాన్ని కొత్తగా చూపించడానికి కూడా ప్రయత్నించకపోవడం.

ఇక్కడ నా ప్రకారం విషయమేమిటంటే జనాలు సినిమాలని అంత సీరియస్గా తీసుకోరు. సినిమా ఎంతో కాలంగా ఓ వినోద మాధ్యమమే కానీ సమాజాన్ని ని మార్చే ఓ ఉపకరణం కాదు జనాలకు. ఎక్కువ జనాలు సరదాకి సినిమా చూస్తారు కానీ దాని నుండి ఏదో నేర్చుకోవాలని కాదు. కాబట్టి ఆ కొద్ది గంటల సమయం వారికి శృంగారం, నాట్యం, సంగీతం, హాస్యం, ఎమోషన్ అన్నీ కలగలిపి చూపిస్తే అంతే చాలు.

అలా కాక సినిమాని నిజ జీవితంగా చూడగలగాలి అంటే ఆ తరహా విషయాన్ని కూడా ఆకట్టుకునే లాగా చూపించగలగాలి లేదా మన ఆడియన్సు ఆ లెవెల్ కి ఎదగాలి. నలభై యాభై శాతం ప్రజలు దారిద్ర్య రేక దిగువన ఉన్న ఇలాంటి దేశంలో సడన్ గా అలాంటి మార్పు రాదు.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-72307841869465872992007-09-21T21:44:00.000+05:302007-09-21T21:44:00.000+05:30@ శ్రీరామ్ఇక ఆవేశం బంద్ లెండి. ఇదే ఆఖరు. 'గొఱ్ఱెల ...@ శ్రీరామ్
ఇక ఆవేశం బంద్ లెండి. ఇదే ఆఖరు. 'గొఱ్ఱెల మంద...' కూడా వేస్తానో లేదో?
నాకు ఈ టపా చెత్త అనిపించినపుడు ప్రేక్షకులకు నచ్చుతుంది. ఏఁవిటో వారి అభిరుచులు :)
@ ఆదిత్య హృదయం గారు
ఇళయరాజా సంగీతం పై రాక్ అండ్ రాల్ ప్రభావం కొట్టొచ్చినట్టుంటుంది. దానిలో సందేహం లేదు. కాని నాకెప్పుడూ ఈ పాట ఆ ఆంగ్ల పాటకి కాపీ అని అనిపించలేదు. కాబట్టి నేను కూడా ఒప్పుకోను :)
ఎఁవైనా మీ బ్లాగు కనబడినందుకు సంతోషం. బ్లాగానికి స్వాగతం.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-31567905943791856652007-09-21T21:05:00.000+05:302007-09-21T21:05:00.000+05:30వ్యాసం బావుంది. ఇళయరాజా సంగీతం (అంతా కాదు) కాపీ కొ...వ్యాసం బావుంది. ఇళయరాజా సంగీతం (అంతా కాదు) కాపీ కొడతాడు అంటే జనాలు ఒప్పుకోలెదు - కాని, MJ పాటలు కొన్ని వినిపించిన తర్వాత....Solarflarehttps://www.blogger.com/profile/08003775450912803212noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-88286508088718665482007-09-21T20:34:00.000+05:302007-09-21T20:34:00.000+05:30పాళి గారు"ఔను నిజం ఔను నిజం నీవన్నది నిజం నిజం .. ...పాళి గారు
"ఔను నిజం ఔను నిజం నీవన్నది నిజం నిజం .. లేదా .. బాల వాక్కు బ్రహ్మవాక్కు! :-)"
అవునండి నా ఆలోచన మీద శ్రీశ్రీ ప్రభావం పడకపోయినా, భాషమీద పడిపోతుంది :)
బాలవాక్కు? ఎప్పుడో పోయింది లెండి బాల్యం!
"పొరబడ్డావు - చాలా అవుతుంది."
మీరిలాగే ప్రోత్సహిస్తే, నాకు ఉద్యోగం దొరికినట్టే.. తొందరలో బ్లాగబహిష్కారం చేసుకోవాలి. జీవితాన్ని చక్కదిద్దుకోవాలి.
అచ్చుతప్పులు - ప్రితి టపాతోనూ, నా తెలుగు హద్దులను జరపప్రయత్నిస్తున్నాను, కాబట్టి తప్పులు తప్పవు (పురోగమన ప్రయాస). ఇంకో సారి ఈ టపా చదివి, నాకు కనిపించిన తప్పులు సవరించడం జరిగింది.
కృతజ్ఞతలు.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-59789276934401425872007-09-21T20:29:00.000+05:302007-09-21T20:29:00.000+05:30వన్నాఫ్ యువర్ బెస్ట్! మళ్ళీ మళ్ళీ వాడుకోదగిన కొటేష...వన్నాఫ్ యువర్ బెస్ట్! మళ్ళీ మళ్ళీ వాడుకోదగిన కొటేషన్సు ఇందులో చాలా ఉన్నాయి. చాలా నచ్చేసింది పో! ముందు టపా కన్నా అప్పుతచ్చులు తగ్గాయనే చెప్పాలి. ఐనా ముక్కు సంగతి కాస్త చూసుకుని ఆ తర్వాత ఆవేశపడితే బాగుండేది. పచ్చడైతే కష్టం కదా :)Sriramhttps://www.blogger.com/profile/02826862429625377747noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-67431095508125065992007-09-21T19:07:00.000+05:302007-09-21T19:07:00.000+05:30"కళ కనులముందాడేది కాదు. మన మనసులో విరసేది. ఆగష్టు ..."కళ కనులముందాడేది కాదు. మన మనసులో విరసేది. ఆగష్టు పదిహేనున టీవీలో చూసే ప్రోగ్రాం కాదు, సంక్రాంతికి వురి పడుచులు పెట్టే ముగ్గు."
ఔను నిజం ఔను నిజం నీవన్నది నిజం నిజం .. లేదా .. బాల వాక్కు బ్రహ్మవాక్కు! :-)
(సినిమా అనే అంశం మీద నన్నో పుస్తకం వ్రాయమన్నా వ్రాయగలను, ఆ విషయానికొస్తే ఎ అంశం మీదనైనా! కాని మాటలతో ఎఁవౌతుంది లోకంలో?)
పొరబడ్డావు - చాలా అవుతుంది. త్రికరణ శుద్ధి అంటె .. మనసా, వాచా, కర్మణా .. మనసులో సంకల్పంగా అనుకున్నది ముందు ఇలా మాట రూపంగా బయటికొచ్చి అప్పుడు క్రియా రూపం ధరిస్తుంది. కానీ, మాటలు కానీ ముందు.
గమనిక - ఆవేశం పాళ్ళు పెరుగుతున్నట్టున్నాయి, అప్పుతచ్చులెక్కువవుతున్నాయి.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com