tag:blogger.com,1999:blog-18186726.post6920162280619006157..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: పతంజలిమహర్షికృత చరణశృఙ్గరహిత నటరాజస్తోత్రంrākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-18186726.post-16691579091290700192012-03-31T19:36:19.620+05:302012-03-31T19:36:19.620+05:30చాలాబాగుందిచాలాబాగుందిరాధిక(నాని )https://www.blogger.com/profile/12463122718013749161noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-37360294787558995432012-03-09T00:07:57.189+05:302012-03-09T00:07:57.189+05:30చరణ ఆ ఈ ఊ ౠ వంటి దీర్ఘములు
శృఙ్గ ఏ ఓ ఐ ఔ వంటి కొమ్...చరణ ఆ ఈ ఊ ౠ వంటి దీర్ఘములు
శృఙ్గ ఏ ఓ ఐ ఔ వంటి కొమ్ములు

లేని పద్యము।rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-19729170967156226952012-03-08T18:47:09.856+05:302012-03-08T18:47:09.856+05:30చాలా బాగుంది!
చరణశృంగ రహితమంటే సరిగా అర్థం కాలేదు....చాలా బాగుంది!
చరణశృంగ రహితమంటే సరిగా అర్థం కాలేదు. దీర్ఘాలు లేవు సరే, కొమ్ములున్నాయి గదా? ఓత్వాలు లేకుండా చెప్పడమా.చంద్ర మోహన్https://www.blogger.com/profile/16802079377041390257noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-40534581510110339192012-03-08T02:42:19.351+05:302012-03-08T02:42:19.351+05:30అద్భుతం.
దధతమం -> దధతం
సతతమిన్ద్రముఖవన్దితపద...అద్భుతం.

దధతమం -> దధతం

సతతమిన్ద్రముఖవన్దితపదమ్ -> గాయకుడు సతతమిన్ద్రసురవన్దతపదమ్ అని పాడారు.గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-25520335602521984022012-03-07T18:50:44.996+05:302012-03-07T18:50:44.996+05:30beautifulbeautifulKottapalihttps://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-50338335866384047522012-03-06T15:49:36.729+05:302012-03-06T15:49:36.729+05:30నమస్కారము.
శ్రీ పతంజలి యోక్క సర్పరూపమును ఓకానొక సమ...నమస్కారము.
శ్రీ పతంజలి యోక్క సర్పరూపమును ఓకానొక సమయంలో నందీశ్వరుడు పరిహాసమాడగా ఆయనపై అలిగి నంది అతిశయానికి మఖ్యమైన శృంగములు మరియు చరణములు వదలి పతంజలిమహర్షి చెప్పిన స్తోత్రమిది. శ్రీకంచికామకోటి పీఠమునందు ప్రతి మాసశివరాత్రి ప్రదోషపూజాంతరమందు ఈస్తోత్రపారాయణ వేళ ఓక పిల్లఏనుగు ఆడడం చూసాము.

సత్యనారాయణప్రసాద్సత్యనారాయణ ప్రసాద్https://www.blogger.com/profile/04067025950529357557noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-7656419522083397692012-03-06T15:49:35.303+05:302012-03-06T15:49:35.303+05:30నమస్కారము.
శ్రీ పతంజలి యోక్క సర్పరూపమును ఓకానొక సమ...నమస్కారము.
శ్రీ పతంజలి యోక్క సర్పరూపమును ఓకానొక సమయంలో నందీశ్వరుడు పరిహాసమాడగా ఆయనపై అలిగి నంది అతిశయానికి మఖ్యమైన శృంగములు మరియు చరణములు వదలి పతంజలిమహర్షి చెప్పిన స్తోత్రమిది. శ్రీకంచికామకోటి పీఠమునందు ప్రతి మాసశివరాత్రి ప్రదోషపూజాంతరమందు ఈస్తోత్రపారాయణ వేళ ఓక పిల్లఏనుగు ఆడడం చూసాము.

సత్యనారాయణప్రసాద్సత్యనారాయణ ప్రసాద్https://www.blogger.com/profile/04067025950529357557noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-84486958735507119672012-03-06T13:50:33.196+05:302012-03-06T13:50:33.196+05:30చాలా సంతోషం.చాలా సంతోషం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com