tag:blogger.com,1999:blog-18186726.post7352532420698113032..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: టిర్కీ త్రిమూర్తులూrākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-18186726.post-22891647326758912962007-09-23T13:45:00.000+05:302007-09-23T13:45:00.000+05:30సుగాత్రి గారు, మీకు కూడా నేను 'టప'దానం చేస్తున్నాన...సుగాత్రి గారు,
మీకు కూడా నేను 'టప'దానం చేస్తున్నాను. కోరుకోండి :)rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-58929643538252430722007-09-23T13:34:00.000+05:302007-09-23T13:34:00.000+05:30ఆహాహా! ఈ టపా చదివి పరవశించిపోయానంటే నమ్మండి. ముఖ్య...ఆహాహా! ఈ టపా చదివి పరవశించిపోయానంటే నమ్మండి. ముఖ్యంగా "క్రికెట్టా? (హాకీ ఉండగా) అడ్డమైన చెత్త చూడొద్దన్నానా ?", తర్వాతి రెండు పేరాలు; మన జట్టులోని ఆటగాళ్ళ పరిచయాలు, హాకీ గురించిన వేదవాక్కు, "చక్కదే అంటూ సినిమాలు చూడడం కాదు అస్సల్ సినిమా యాడాడుతుందో ఆడ సూడాల" లాంటి వాక్యాలు నాకు బాగా నచ్చాయి. జనాల్లో కిర్కిట్టు పిచ్చి ఎక్స్ట్రీముగా ఉన్నప్పుడు దాని మీద ఎక్స్ట్రీముగా రాసినా తప్పు లేదు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-45091376165451649862007-09-09T23:43:00.000+05:302007-09-09T23:43:00.000+05:30ఒకే శృంఖల(సిరీస్?)లో 50గోల్ళు చేసిన ఘనత !?ఒకే శృంఖల(సిరీస్?)లో 50గోల్ళు చేసిన ఘనత !?రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-86427629154618759382007-09-09T21:21:00.000+05:302007-09-09T21:21:00.000+05:30@ కోపా గారు నీ బుద్ధి వికృత బుద్ధి అనడానికి మీరు వ...@ కోపా గారు
నీ బుద్ధి వికృత బుద్ధి అనడానికి మీరు వాడిన euphemism అమోఘం. దౌత్యశాస్త్రం కూడా మీదగ్గరే నేర్చుకోవచ్చు. :)

@ ప్రవీణ్ గారు
మీరు మ్యాచి చూసినందుకు గానూ నాకు భారత్ కొరియాని చిత్తు చిత్తుగా ఓడించినందుకు ఎంత సంతోషంగా ఉందో, అంతే సంతోషంగా ఉంది.
ఈ ఆనందం లో మీకు నా బ్లాగు అర్పిద్దాఁవను కున్నాను, గానీ, నా జీవిత చరిత్ర వ్రాసేటప్పుడూ కాపీ రైటు సమస్యలు వస్తాయని నేను వెనుకాడుతున్నాను. :)

నేను వ్రాసిన వాఖ్యం వ్యాకరణపరం గా తప్పు అర్థవంతంగానిది అని మీరు గమనించి మన్నించగలరు.కానీ అంత వరకూ, దానికి బదులు, మీ సలహా(లు) శిరసావహిస్తాను. మీకు ఏ అంశం మీద టాపా కావాలంటే, దాని మీద వ్రాస్తా (క్రికెట్ తప్ప) :))
దాని మీద వ్రాయాలంటే extreme గానే వ్రాయగలను :(rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-53106671278459280612007-09-09T20:49:00.000+05:302007-09-09T20:49:00.000+05:30ఇవాళ ఫైనల్ గెలిచేసారు 7-2 తో :)నే క్రికెట్టూ, హాకీ...ఇవాళ ఫైనల్ గెలిచేసారు 7-2 తో :)
నే క్రికెట్టూ, హాకీ రెండూ చూస్తా లేండి.

మీరు ఈ కింది లాంటి ఎక్స్ట్రీమ్ వ్యాఖ్యలు చెయ్యకపోతే బాగుంటుంది.
"నపురుషనస్త్రీలు క్రికెట్ ఆడతారు."Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-81201661015808177372007-09-09T07:35:00.000+05:302007-09-09T07:35:00.000+05:30నీ బుద్ధికి రెండుపక్కలా పదునే, రాకేశ్వరా!నీ బుద్ధికి రెండుపక్కలా పదునే, రాకేశ్వరా!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com