tag:blogger.com,1999:blog-18186726.post7913364515737108125..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: బ్లాగ్విజయానికి పది ఉపాయాలుrākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger29125tag:blogger.com,1999:blog-18186726.post-46857744137001829732007-10-16T18:50:00.000+05:302007-10-16T18:50:00.000+05:30రాకేశ్వరా! "దేనిమీద వ్రాయమంటే దాని మీద, ఎలా వ్రాయమ...రాకేశ్వరా! "దేనిమీద వ్రాయమంటే దాని మీద, ఎలా వ్రాయమంటే అలా" రాయగలరు మీరు!!చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-79210804348684819882007-10-16T12:22:00.000+05:302007-10-16T12:22:00.000+05:30మీ ఊహే ఒక అధ్బుతం అనుకుంటే, దాని అక్షరరూపం పరమాధ్బ...మీ ఊహే ఒక అధ్బుతం అనుకుంటే, దాని అక్షరరూపం పరమాధ్బుతం. అభినందనలు.

'ఉపాయం ౮ – రివ్యూలు' విభాగంలో, (మన త్రివిక్రమ్ గారి బాటలొ)
"వాటిని ‘కొద్దిగా’ చదివి" అనే బదులు, వాటిని 'పూర్తిగా ?' చదివి అనీ,
అలాగే

"మీరు పెద్ద 'తోపు' అనుకుని" అనే బదులు, "మీరు పెద్ద కత్తి (మీరు తోపో, కత్తో కొద్ది రోజుల్లో వారే తెలుసుకుంటారు :-) :-( అనుకుని"

అని ఉంటే బాగుండేదేమో అని నా అభిప్రాయం. (ఇలా నాలా చెప్పటం చాల తేలిక లెండి అందరి వ్యాఖ్యలు చదివిన తరువాత ;-))Chowdaryhttps://www.blogger.com/profile/04304284356768591349noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-61429336195273900422007-07-11T17:48:00.000+05:302007-07-11T17:48:00.000+05:30అందరికీ " టోపీలు బంద్"అందరికీ " టోపీలు బంద్"జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-51313264690671144902007-07-11T11:33:00.000+05:302007-07-11T11:33:00.000+05:30@ రానారెబ్లాగ్విజయానికి అతి పెద్ద ఉపాయం నేనింకా చె...@ రానారె
బ్లాగ్విజయానికి అతి పెద్ద ఉపాయం నేనింకా చెప్పలేదు.
అది- controversy
ఒకరికి చిర్రేత్తేలాగా ఒక వాక్యంవ్రాస్తే, వారేదో వ్యాఖ్యానిస్తే, దానికి ఇంకెవరో ప్రతివ్యాఖ్యానించి వగైరా వగైరా, ఇక బ్లాగుకి క్లిక్కులే క్లిక్కులు :)
పైపెచ్చు, ఆ controversy ని సరిదిద్దడానికి ఇంకో సంచలనాత్మకమైన టపా వేస్తే ఇంకా క్లిక్కులు !

ఈ టపా పక్కవారికి క్లిక్కలు తెప్పించడానికి ఉపయోగపడుతుందనుకుంటే, అది నా బ్లాగుకే ఎసరు పెట్టింది. :)
హేపి బ్లాగింగ్rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-29902289768428374972007-07-11T11:19:00.000+05:302007-07-11T11:19:00.000+05:30అరరరే... ఇక్కడ నానా కండాలం జరిగిందే!! మిగతావారంతా ...అరరరే... ఇక్కడ నానా కండాలం జరిగిందే!! మిగతావారంతా ఎలా రాస్తున్నా ఎందుకురాస్తున్నా, రాకేశ్ మాత్రం ఏదో సరదాగా రాశాడు అని నాలుగు నవ్వులు విసిరేసి మళ్లీ మన పనిలో మనం పడకుండా వ్యాఖ్యలు రాయడం, కొట్టేయడం, కొట్టేసేలా రాయడం ... ప్చ్! ఎండాకాలపు వేడి తగ్గుముఖం పడుతోంది, మనమింకా వేడిగానే ఉంటే ఎట్లా!? జనాలు ఈ టపా చదవగానే మన మీదున్న అభిప్రాయాలు మారిపోవుకదా! ప్రతిష్టలు అంత తేలికగా దెబ్బతినవుకదా!రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-79297230583986128092007-07-10T19:24:00.000+05:302007-07-10T19:24:00.000+05:30ఒక చిన్న సందేహం...పుస్తకం పూర్తిగా చదవనపుడు రాసింద...ఒక చిన్న సందేహం...
పుస్తకం పూర్తిగా చదవనపుడు రాసింది రీవ్యూ ఎలా అవుతుందండీ?
(courtesy: మీరు ఈ టపా లోనే రాసిన వాక్యం)Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-22605453572793005602007-07-10T00:17:00.000+05:302007-07-10T00:17:00.000+05:30This comment has been removed by a blog administrator.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-77478068606575082102007-07-10T00:14:00.000+05:302007-07-10T00:14:00.000+05:30This comment has been removed by the author.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-27097904433852746212007-07-09T23:52:00.000+05:302007-07-09T23:52:00.000+05:30గిరి గారు:లేదండీ ఇంకా మీకు తెలిసినంతగా తెలీలేదు!మీ...గిరి గారు:
లేదండీ ఇంకా మీకు తెలిసినంతగా తెలీలేదు!

మీ అభిప్రాయం వెల్కం.
ఇంక పొడిగించడం నాకు కూడా ఇష్టం లేదు.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-86847076665349544952007-07-09T01:08:00.000+05:302007-07-09T01:08:00.000+05:30ప్రవీణ్ గారు- ఇక్కడందరూ ఎందుకు రాస్తున్నారో మీకు త...ప్రవీణ్ గారు-
ఇక్కడందరూ ఎందుకు రాస్తున్నారో మీకు తెలుసా! అయితే వండర్ ఫుల్!!
నేనింతకు ముందు కామెంట్లో చెప్పింది...ఈ పోస్ట్‌లో చెప్పిన విషయాలు సీరియస్ గా ఆలోచించదగినవని. ఈ పోస్ట్ చదివి, ఉదాహరణ కిచ్చిన బ్లాగులు చూస్తే (అన్నీ కాదు, కొన్ని మాత్రమే) నాకలా అనిపించింది.
మీరు అలా కాదూ, 'అంతా కామెడీనే ' అనుకుంటే నాకు ఎల్లాంటి అభ్యంతరమూ లేదు.
ఈ విషయమ్మీద (Comedy vs. Serious)వాదోపవాదాల వల్ల పెద్దగా ఉపయోగముంటుందని నాకనిపించడం లేదు.

ధన్యవాదములు
గిరిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-56152140094084713462007-07-08T21:38:00.000+05:302007-07-08T21:38:00.000+05:30బ్లాగ్విజయీభవ!ambaanath gaaru moderate your self.m...బ్లాగ్విజయీభవ!
ambaanath gaaru moderate your self.
mr.shravan restrain yourself.
enjoy the spirit.
:)netizen నెటిజన్https://www.blogger.com/profile/01459376693455849238noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-27349039136744613842007-07-08T21:34:00.000+05:302007-07-08T21:34:00.000+05:30This comment has been removed by the author.netizen నెటిజన్https://www.blogger.com/profile/01459376693455849238noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-60676069777646550362007-07-08T20:36:00.000+05:302007-07-08T20:36:00.000+05:30This comment has been removed by a blog administrator.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-33979344891194277002007-07-08T15:00:00.000+05:302007-07-08T15:00:00.000+05:30గిరి గారు: మీరు చెప్పినదానితో నేను ఏకీభవించలేను. ఇ...గిరి గారు:
మీరు చెప్పినదానితో నేను ఏకీభవించలేను. ఇది సీరియస్ గా అయితే నా ప్రకారం ఇందులో చెప్పినది సగం కూడా సరి కాదు. (నా బ్లాగు సంగతి వదిలెయ్యండి.)

రానారె, తోటరాముడు, విహారి, కొత్తపాళీ, శోధన, దిల్ - వీరి టపాలు, బ్లాగులకు ఆదరణ లేదని ఎవరినయినా చెప్పమనండి. వీరి వల్ల ఎన్నోవిశేషాలు తెలుస్తాయనడం లో నాకెలాంటి సందేహం లేదు. అదంతా వారికి ఫలమే.

ఇక్కడందరూ ఎవరి అభినందనల కోసమో, క్లిక్కుల కోసమో రాస్తున్నారనుకుంటే మీరు తప్పు. ఇతరుల కామెంట్లు, క్లిక్కులు ప్రోత్సాహం ఇస్తాయి అని ఒప్పుకుంటాను కానీ అదే బ్లాగుల పరమావధి అన్నట్లుగా మాట్లాడితే అది సరి కాదు నా మటుకయితే. ఎవరి బ్లాగు వారి ఆలోచనల ని ప్రతిబింబిస్తుందని నా నమ్మకం.

ఏదయినా బ్లాగు ప్రకారం ఏదయినా సరిగా లేదు అనిపించినప్పుడు వారికి చెప్పండి. వారికి సరి అనిపిస్తే మార్చుకుంటారు.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-88506578858026509722007-07-08T13:51:00.000+05:302007-07-08T13:51:00.000+05:30ఇక్కడ కామెడీ ఎక్కడుంది? ఈ బ్లాగరుడు అంత సీరియస్ గా...ఇక్కడ కామెడీ ఎక్కడుంది?
ఈ బ్లాగరుడు అంత సీరియస్ గా, ఛర్నాకోల పుచ్చుకుని చురకలేస్తుంటే, 'అబ్బే ఉత్తినే నవ్వుతాలకులే' అనుకుంటా పోతే ఎలాగబ్బా?! జర ఆలోచించుండ్రి!
ఉదాహరణల్లో ఇచ్చిన బ్లాగులన్నీ నే చదవలేదు. పుస్తక సమీక్షల గురించి ఇచ్చిన బ్లాగుల్లో ఒక బ్లాగును ఇంతకు మునుపు చదివి నేనూ ఈ బ్లాగర్ మాదిరే అనుకున్నా...పుస్తకమంతా చదివి, ఆలోచన చేసి, సమీక్ష రాసినట్టనిపించలా! అయినా, ఎవరి బ్లాగు వాళ్ళిష్టం కాబట్టి వాళ్ళను కష్టపెట్టే కామెంటు రాయడమెందుకని , గమ్మున ఇంకో బ్లాగు కెళ్ళా...చదవడానికి మంచిగా ఏమన్నా దొరుకుద్దేమోనని!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-50470709914961779852007-07-07T23:44:00.000+05:302007-07-07T23:44:00.000+05:30అంబానాథ్ గారూ, మీ ఆవేదన, అభిప్రాయం అర్ధం చేసుకోగలం...అంబానాథ్ గారూ, మీ ఆవేదన, అభిప్రాయం అర్ధం చేసుకోగలం..కానీ మీ వ్యాఖ్యలో "హాస్యానికి కొన్ని పరిమితులున్నాయి" అన్న దగ్గరే ఆపేసుంటే బాగుండేది..వ్యాఖ్య వ్యక్తిగతమయ్యేది కాదు కదా. మీలాంటి పెద్దలకిది భావ్యమా.రవి వైజాసత్యhttps://www.blogger.com/profile/15807576670468575152noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-21906812053061915282007-07-07T14:56:00.000+05:302007-07-07T14:56:00.000+05:30This comment has been removed by a blog administrator.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-33070310125736846982007-07-06T23:01:00.000+05:302007-07-06T23:01:00.000+05:30బాగుందండి. ఇంక నేను ఆ పనిలో వుంటా మరి.బాగుందండి. ఇంక నేను ఆ పనిలో వుంటా మరి.leohttps://www.blogger.com/profile/17604205279139025311noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-90639203000367413962007-07-06T02:44:00.000+05:302007-07-06T02:44:00.000+05:30అయ్యా! బ్లాగు బాగా నవ్వించింది కానీ ప్రత్యేకం నాకో...అయ్యా! బ్లాగు బాగా నవ్వించింది కానీ ప్రత్యేకం నాకోసం అంటూ చెప్పిందే నాకర్థం కాలేదు :(
నా బ్లాగు లంకె ఎక్కడ ఏ వర్గంలో పెట్టాలో తెలియక అక్కడ అలా పెట్టేశారా?
ఇంతకీ మీ వుపాయంతో బోలెడన్ని క్లిక్కులు కొట్టేశారు. :)

--ప్రసాద్
http://blog.charasala.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-88118352491876953642007-07-05T06:43:00.000+05:302007-07-05T06:43:00.000+05:30హ హ్హ హ్హా!నా అతితెలివితో నిన్ను డూప్ చేశా!ఎడాపెడా...హ హ్హ హ్హా!
నా అతితెలివితో నిన్ను డూప్ చేశా!
ఎడాపెడా లంకెలు పెట్టేసి పది నుంచి ఆరుకి జంప్ చేసేశా!
కావాలంటే ఇక్కడచూడు
http://vinnakanna.blogpost.com
:-))కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-3971390043266222742007-07-04T23:51:00.000+05:302007-07-04T23:51:00.000+05:30ఉపాయాలు బాగున్నాయి. :-) ఇది మాత్రం నా అవుడియాలకు మ...ఉపాయాలు బాగున్నాయి. :-)
ఇది మాత్రం నా అవుడియాలకు మక్కీకి మక్కీ కాపీ :-)

ఇది రాయాలంటే ధైర్యం ఉండాలి. ఇలా బ్లాగుల పేర్లు చెప్పేస్తే మీరు డమాల్. ఎప్పుడో ఓ సారి మీ బ్లాగు పేరు చెప్పి ఉతుకుడు డమాల్. బ్లాగు ఓనర్లు ఒకటి ఊహించుకుంటూ రాస్తే మీరొకటి చెబితే అవి వాళ్ళ ఆలోచనలకు డమాల్.

ఇంకా చెయ్యకూడని ఉపాయాలు ఉన్నాయి. అవేంటంటే ఇలా బ్లాగుల పేర్లు చెప్పకూడదు. చెప్పాల్సొస్తే ఆ తెల్ల చొక్కా వాడు అని చెప్పలి.

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-61042220253872830782007-07-04T23:50:00.000+05:302007-07-04T23:50:00.000+05:30మొత్తానికి అలా డిసైడ్ చేసేసారన్నమాట. భలే ఉంది టపా....మొత్తానికి అలా డిసైడ్ చేసేసారన్నమాట. భలే ఉంది టపా...
(ఈ వ్యాఖ్య ఏ టైపులోకీ రావటం లేదు కదా !?)

ఇంతకీ ఈ టపాతో ఎన్ని హిట్లు వెనకేశారేంటీ ;)Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-40072974800044474842007-07-04T21:59:00.000+05:302007-07-04T21:59:00.000+05:30ధైర్యం గా,కామెడీగా బాగారాసారు.కానీ నాకు కొన్ని అర్...ధైర్యం గా,కామెడీగా బాగారాసారు.కానీ నాకు కొన్ని అర్దం కాలేదు.రాధికhttps://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-13881239944998386382007-07-04T12:00:00.000+05:302007-07-04T12:00:00.000+05:30నాకైతే నిజంగా నే వాంతి వచ్చినంత పని అయ్యింది , అర్...నాకైతే నిజంగా నే వాంతి వచ్చినంత పని అయ్యింది , అర్ధ గంట నవ్వితే రాదా మరి .... అదిరి పోయింది పోస్ట్ సూపర్ ... lmao. :)

“ఈ సినిమా చూడనివారు నరకానికెళతారు” ... ఈ లైన్ ఎదో బావుందే ... ఇప్పటినుంచి ఇది కూడా వాడేస్తా ... ;)

బై ద వే ... ఇంతకీ ఈ పోస్ట్ ఏ కాటగిరీ కిందికి వస్తుంది ?? ;)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-36587213681531767522007-07-04T11:20:00.000+05:302007-07-04T11:20:00.000+05:30:):)oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.com