tag:blogger.com,1999:blog-18186726.post8311271274105620576..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: నాకు శివాజీ సినిమా ఎందుకు నచ్చిందిrākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-18186726.post-51083208346806584142007-06-19T10:54:00.000+05:302007-06-19T10:54:00.000+05:30ఆఫీసు నుండి నేరుగా సినిమాకెళ్లి ఇప్పుడే వస్తున్నాన...ఆఫీసు నుండి నేరుగా సినిమాకెళ్లి ఇప్పుడే వస్తున్నాను. సినిమా నాకూ నచ్చింది. సుమన్ని చూసి అవాక్కయ్యాను. చాలాబాగా చేశాడు. వివేక్ గురించి చెప్పనక్కరలేదు. శ్రేయ బాగుంది. ఇక్కడ తెలుగులో విడుదలవ్వలేదు. థియేటర్లో నా మొదటి తమిళ చిత్రం, రెండవ రజనీకాంత్ చిత్రం. ఈ సినిమా నాకు హాయిగొలపడానికి గల కారణాల్లో ఇటీవల చూసిన చెత్త తెలుగు సినిమాలు ప్రథమమైనవి. అనుకున్నట్టుగానే థియేటర్లో సరైన సౌండుసిస్టమ్ లేదు. మొత్తానికి ఇది మంచి వినోదాత్మక చిత్రం.రానారెhttps://www.blogger.com/profile/15938294079926130122noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-16320635012368985142007-06-19T08:51:00.000+05:302007-06-19T08:51:00.000+05:30నేను రజనీ కి పెద్ద ఫాన్ ఏమీ కాదు (ఇది నాకు ధియేటర్...నేను రజనీ కి పెద్ద ఫాన్ ఏమీ కాదు (ఇది నాకు ధియేటర్ లో మొదటి రజనీ సినిమా), బట్ ఆయన అంటే కొంత ఫాసినేషన్ ఉన్న మాట నిజం . ఇక శంకర్ నటే నాకు అసలే పడదు , (i loathe this guy for bottom my heart), కానీ సినిమా నచ్చలేదు , ఆయన సినిమాలు అన్నీ ఇలాగే ఉన్నా , rajani ఫర్స్ట్ డే xperience కావటం తో కొంత aversion , అలవాటు చేసుకోవాలేమో ఇలాంటి సినిమాలకి.Anonymousnoreply@blogger.com