tag:blogger.com,1999:blog-18186726.post8908715101991518850..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: కాళిదాసుని మేఘదూతములో అమోఘమైన ద్వంద్వార్థములుrākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-18186726.post-78243856926126258172011-09-22T23:02:41.831+05:302011-09-22T23:02:41.831+05:30తెలుఁగులో రాములోరి మహిమ (రామాణామ్ మహిమా) అంటాము, అ...తెలుఁగులో రాములోరి మహిమ (రామాణామ్ మహిమా) అంటాము, అంటే అనేక కల్పాలలోని అనేక రాములు అనే అర్థం రాదు। గౌరవార్థకంగా చెప్పుకోవాలి।
మామూలు దిగ్గజాలు కూడా ఎక్కడినుండి వేఱెక్కడికి పోయినా ఆ దారిలో వుండనేవుండవు ఎందుకంటే అవి దిక్కుల అంతాలయందు వుంటాయి, కానీ వాటి హస్తాలు అన్ని చోట్లుకూ చేరుకొనగలవు। ఇదీ అంతే।

రామాయణంలో పిడకలవేట వలదు। అదీ నాతోను। వేఱే గూదరులతో ఇలా వాదిస్తే తుగుతుందేమే। ఏరణ్డమవలమ్బ్య కుంజరం న కోపయేత్। శ్రీశ్రీ ఇందుకేనేమో సంపాదకుడికీ చింపాంజీకీ ప్రాసవేసింది।

ఆ మాట కొస్తే మేఘానికి సందేశం ఇవ్వడమేమిటి మతి లేకపోతే అని కవిత్వాన్నంతటినీ కొట్టిపాఱవేయవచ్చు। లేద కోతులు సముద్రాలు దూకడమేమిటి అని రామాయణాన్ని కొట్టి పారవేయవచ్చు।

రెండు రకాలుగా బ్రతకవచ్చుఁ, ఒకటి నిరంతరం అమ్మవారి వైభవానికి అబ్బురపడుచూ। నే చెప్పినట్టు మా సంస్కృతం పంతులుకి ఈ రెండో అర్థం చెప్పగానే మోము వెలిగిపోయింది ఆయన పిడకలు వెదకలేదు। ఆహా ఒకే పద్యానికి అదీ మన్దాక్రాన్తంలో రెండు అద్భుతమైన అలంకారబూయిష్టమైన అర్థాలు ఎలా తెప్పించాడా అనుకున్నాడు।

తర్కానికి దిగాలంటే దిగవచ్చు, కానీ ఎక్కడ దిగాలో అక్కడే।rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-51281147311351885762011-09-22T15:02:57.104+05:302011-09-22T15:02:57.104+05:30మళ్ళీ తిరగబెడుతున్నాను. అన్యథా భావించవద్దు.
>&...మళ్ళీ తిరగబెడుతున్నాను. అన్యథా భావించవద్దు.

>>దిఙ్నాగానామ్ - కాళిదాసుని ప్రతిపక్షియయిన దిఙ్నాగాచార్యునియొక్క
దిఙ్నాగః - రామ శబ్దం లా అనుకుంటే - (రామస్య రామయోః రామాణామ్) దిఙ్నాగానామ్ - బహువచనమ్ అవుతుంది. దిఙ్నాగుల యొక్క అంటే భూమిని మోస్తున్న ఏనుగుల యొక్క అనే అర్థం చెప్పుకోవలసి వస్తుంది. అప్పుడు ద్వంద్వార్థం అవదు కదా.

మరో ముక్క. దిఙ్నాగాచార్యుఁడు చిత్రకూటము నుండి రామ టేక్ మధ్య దారిలో లేడు. అంతకన్నా క్రింద దక్షిణాన కాంచీపురంలో ఉన్నాడు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-23850184557090635202011-09-19T20:57:49.289+05:302011-09-19T20:57:49.289+05:30ఆయనకు తన్మయత్వం కలిగింది ద్వంద్వార్థం చేతఁ। మేము ర...ఆయనకు తన్మయత్వం కలిగింది ద్వంద్వార్థం చేతఁ। మేము రసికులమండి రాజకీయం పట్టదు।rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-34490446136037940292011-09-19T12:15:11.203+05:302011-09-19T12:15:11.203+05:30:)
బౌద్ధుఁడైనా అయుండాలి, లేదా ఆధునిక చరిత్రకారుఁడ...:)

బౌద్ధుఁడైనా అయుండాలి, లేదా ఆధునిక చరిత్రకారుఁడు, లేదా ఆ చరిత్రకారుల ప్రేమికుఁడైనా అయి ఉండాలి. వాళ్ళకు మేఘధూతము కావ్యంకన్నా, ఇలాంటి పిట్టకథల పైన ఆసక్తి ఎక్కువ.

గొడవ ఉందో లేదో, సాంకృత్యాయనం గారు మాత్రం కల్పించారు. అంతే. నేను నిన్ననే కుందమాల చదవడం కష్టపడి పూర్తి చేశాను. అందులో దిఙ్నాగాచార్యుఁడు హైందవం మీద పనిగట్టుకుని చెవాకులు వ్రాసినట్టు కనిపించలేదు.

ఒక్క శ్లోకం మాత్రం దిఙ్నాగాచార్యుఁని వద్ద నుండి కాళిదాసు ప్రేరణ/కాపీ/కాకతాళీయమైన అనుసరణ చేసినట్టు ఉన్నది.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-46375847532174164412011-09-19T10:06:34.597+05:302011-09-19T10:06:34.597+05:30కాశిదాసునకూ ఆనాటి బౌద్ధతత్త్వవేత్తలకూ గొడవని నేను ...కాశిదాసునకూ ఆనాటి బౌద్ధతత్త్వవేత్తలకూ గొడవని నేను రాహుల్ సంకృత్యాయనం పుస్తకంలో కూడా చదివినట్టు గుర్తు।

మా అష్టానుపోరుడు సంస్కృతం పంతులకు వేదం వారి పుస్తకం నుండి ఈ తంతు వివరించగానే ముఖము వెయ్యివాట్లబల్లులా వెలిగిపోయింది తన్మయత్వంలో। అంతకు మించి ఆయనకు మాటలు రాలేదు। :) ఆయన స్వయానా ఒక మాదిరి బౌద్ధుఁడనుకుంటాను॥rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-16953089403356262642011-09-18T17:51:45.198+05:302011-09-18T17:51:45.198+05:30దిఙ్నాగాచార్యుఁని కుందమాల ఆతని వికీలంకె లో లేకపోవడ...దిఙ్నాగాచార్యుఁని కుందమాల ఆతని వికీలంకె లో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. అన్నట్టు ఆయనకూ, కాళిదాసుకు మధ్య ఆ గొడవేమిటి? మీ అయ్యవారేమైనా చెప్పారా దాని గురించి? తెలిస్తే చెప్పగలరు.రవిhttps://www.blogger.com/profile/04483604895055410787noreply@blogger.com