tag:blogger.com,1999:blog-18186726.post8926032383973783728..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: మూడంచెల్లో లయగ్రాహిrākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-18186726.post-67469237808833705072011-06-28T06:00:27.378+05:302011-06-28T06:00:27.378+05:30meeku tiruguledandi baga rasaarumeeku tiruguledandi baga rasaaruరసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-27485527071080011272010-01-23T23:26:35.977+05:302010-01-23T23:26:35.977+05:30SuperSuperసూర్యుడుhttps://www.blogger.com/profile/16861128956626354802noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-51354582750203028642010-01-08T23:12:01.785+05:302010-01-08T23:12:01.785+05:30నాలుగు గాడిదల వయసా...అదేంటినాలుగు గాడిదల వయసా...అదేంటికౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-54893215298669449262010-01-08T17:46:57.421+05:302010-01-08T17:46:57.421+05:30@కౌటిల్య
మఱీనంత చిన్న వయస్సు కాదు లెండి. నాలుగు గ...@కౌటిల్య
మఱీనంత చిన్న వయస్సు కాదు లెండి. నాలుగు గాడిదల వయస్సుంటుంది.
అంతని కంటెన్ ఘనుడు కావాలంటే. వాగ్విలాసము చూడండి.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-47412310285702951062010-01-06T01:09:53.962+05:302010-01-06T01:09:53.962+05:30బాబోయ్..ఈ పద్యాలేంటి...ఆ ఛందస్సేంటీ..నాకు కళ్ళుతిర...బాబోయ్..ఈ పద్యాలేంటి...ఆ ఛందస్సేంటీ..నాకు కళ్ళుతిరిగి పోయాయండీ...నా చిన్నప్పుడు ఛందస్సు కట్టుకుని పద్యాలు రాసిన రోజులు గుర్తొచ్చాయి..రాకేశ్వరరావు గారూ..ఇంత చిన్న వయసులో అంత సృజనాత్మకత ఎలా వచ్చిందండీ..కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-9823067286845967502009-09-11T19:59:25.787+05:302009-09-11T19:59:25.787+05:30శంకరయ్య గారు,
ఊకదంపుడు గారు న్మ ప్రాసతో లయగ్రాహి ...శంకరయ్య గారు,
ఊకదంపుడు గారు న్మ ప్రాసతో లయగ్రాహి వ్రాద్దామనుకున్నట్టున్నారు, మీరు వారి ప్రాసాక్షరం దోచుకున్నారు :D
మా కోసం అలానే ఒక లయవిభాతి కూడా అందిస్తే సంతోషం.

సిరియు వృక్షంబు ధనపతి పరిమళంబు
ననలు డగురయు నుపవనం బసియు నావ;
అందు మూడేసి వర్ణంబు లమరు, శబ్ద
మధ్య మాక్షర పంక్తి నా మగని పేరు.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-65489481677614334592009-09-11T18:17:18.187+05:302009-09-11T18:17:18.187+05:30ఊకదంపుడు గారూ, మీరు చెప్పిన తురుపుముక్క బ్లాగులోని...ఊకదంపుడు గారూ, మీరు చెప్పిన తురుపుముక్క బ్లాగులోని పద్యం ఇదే కదా...

సిరియు వృక్షంబు ధనపతి పరిమళంబు
ననలు (డగురయు) నుపవనం బసియు నావ
అందు మూడేసి వర్ణంబు లమరు శబ్ద
మధ్యమాక్షరపంక్తి నా మగని పేరు.

ఇందులో రెండవ పాదం లోని బ్రాకెట్లో ఉన్న అక్షరాల విషయంలో నాకు సందేహం. అవి కరెక్టేనా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-26190805630091796952009-09-11T13:18:45.740+05:302009-09-11T13:18:45.740+05:30ఊకదంపుడు గారూ, తురుపుముక్కలో మీరు చెప్పిన పోస్ట్ ఎ...ఊకదంపుడు గారూ, తురుపుముక్కలో మీరు చెప్పిన పోస్ట్ ఎప్పుడో చూసి, రాసి పెట్టుకున్నాను. సమాధానం కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాను. నా పద్యాలు మీకు నచ్చుతున్నందుకు ధన్యుణ్ణి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-75939349532259371162009-09-11T11:52:44.926+05:302009-09-11T11:52:44.926+05:30కంది శంకరయ్య గారు,మీరు లయగ్రాహిని కూడా కందం చెప్పి...కంది శంకరయ్య గారు,మీరు లయగ్రాహిని కూడా కందం చెప్పినంత తేలికగా ఆశువుగా చెప్పుతున్నారు.. సంతోషమండీ, మీ వంటి పెద్దల బ్లాగ్ప్రవేశం తో మాకు నేర్చుకోవటానికి మరింత వెసులుబాటు.
మీకోసం శ్రీ.చిం.రా.కృ.రా గారి బ్లాగులో ఓ వ్యాఖ్యనుంచాను. మీరు చూశినట్టు లేరు
http://andhraamrutham.blogspot.com/2009/07/blog-post_23.html
భవదీయుడు
ఊకదంపుడుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-28874338374074450302009-09-10T13:37:42.392+05:302009-09-10T13:37:42.392+05:30మన్మథునిఁ జంపెనఁట సన్మునుల మెచ్చెనఁట సన్మతులఁ బ్రో...మన్మథునిఁ జంపెనఁట సన్మునుల మెచ్చెనఁట సన్మతులఁ బ్రోచు శివునిన్మదిఁ దలంతున్
చిన్మయుఁడు పర్వతసుతన్మదిని మెచ్చి తనువున్ముదముతో సగముగన్మఱి యొసంగెన్
తన్మయముతోడ భవునిన్మహితు వెడెదను మన్మలిన జీవనగతిన్మలుపుమంచున్
మన్మనములోన నెపుడున్మెరసియుండి కరుణన్మెలఁగుమంచును నుతిన్మిగులఁ జేతున్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-13559830841830380452009-09-07T17:09:02.206+05:302009-09-07T17:09:02.206+05:30ఈ లయగ్రాహి వరసలో నాలుగో టపా లో న కింద మ వత్తు ప్రా...ఈ లయగ్రాహి వరసలో నాలుగో టపా లో న కింద మ వత్తు ప్రాసాక్షరం గా లయగ్రాహి పద్యం పస్తోందని గ్రహించేసానోచ్

ఆ నాలుగో టపా ఎప్పుడు ఎవరు వేస్తారో, దానికి ప్రాస న్మ ఎలా అవుతుందో నాకైతే అస్సలు అర్థంకాలేదు. కాబట్టి మీరే ఆ న్మ ప్రాసగల పద్యాన్ని మున్ముందు వ్రాస్తారని ఆశిస్తున్నాం.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-89177774075188935192009-09-07T16:55:01.022+05:302009-09-07T16:55:01.022+05:30కొత్తపాళీ గారు కావలనే ఓ r ఎక్కువ వేశారనుకుంటా..
చం...కొత్తపాళీ గారు కావలనే ఓ r ఎక్కువ వేశారనుకుంటా..
చందస్సు నియమాలకు ఒక పాదం/పద్యం కట్టుబడిఉందో లేదో చూసే ఉపకరిణి సరే,,
ఇలా ఏకంగా పద్యాలు వ్రాయటాన్ని కూడా యాంత్రీకరిస్తే. అప్పుడప్పుడూ కలంబెట్టి కాగితం మీద వ్రాసుకునే నాబోటివాళ్లు ఏమికావలి చెప్పు?
లయగ్రాహి రేపటికల్లా వ్రాయలా?నేను ఇప్పటి నుంచి ఓ సంవత్సరానికి వ్రాయగలిగితే గొప్పే -
ఈ లయగ్రాహి వరసలో నాలుగో టపా లో న కింద మ వత్తు ప్రాసాక్షరం గా లయగ్రాహి పద్యం పస్తోందని గ్రహించేసానోచ్ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-28347280372780137822009-09-06T23:45:37.351+05:302009-09-06T23:45:37.351+05:30verry cool :)
The next step is to write an algorit...verry cool :)
The next step is to write an algorithmకొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com