tag:blogger.com,1999:blog-18186726.post8972906077449286034..comments2024-03-14T16:33:54.974+05:30Comments on అందం: 'మాడ'ష్టీ - నిజమా? కలా?rākeśvarahttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-18186726.post-15312994446705521642009-11-19T18:54:24.501+05:302009-11-19T18:54:24.501+05:30తుప్పూడగొట్టావుగా!
నిరంతర అమాడెష్టీ ప్రాప్తిరస్తు!...తుప్పూడగొట్టావుగా!
నిరంతర అమాడెష్టీ ప్రాప్తిరస్తు!!కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-71831799265699029132009-11-19T14:09:00.536+05:302009-11-19T14:09:00.536+05:30The problem is, everyone thinks the same :-)The problem is, everyone thinks the same :-)సూర్యుడుhttps://www.blogger.com/profile/16861128956626354802noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-48517829739856411932009-11-19T13:33:33.062+05:302009-11-19T13:33:33.062+05:30@రేరాజు: నిజమే...its truth of the moment NOT momen...@రేరాజు: నిజమే...its truth of the moment NOT moment of truth.

నమ్మకాలూ,అభిప్రాయాలూ లేకుండా పనులుచెయ్యాలంటే మనస్ఫూర్తిగా ఖచ్చితంగా చెయ్యలేము. అందుకే చాలా మంది ఉద్యోగాలు అనుభవించి కాకుండా, తూతూమంత్రంగా చేస్తారు.మనసుపెట్టి పనిచెయ్యాలంటే మాత్రం కనీసం ఆక్షణంలోనైనా మనం దాన్ని నమ్మిఅభిప్రాయాలు ఏర్పరుచుకోవాలి.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-4738240380582092152009-11-19T12:11:07.844+05:302009-11-19T12:11:07.844+05:30@మహేష్: Moment of Truth అంటే అర్ధం వేరనుకుంటాను. మ...@మహేష్: Moment of Truth అంటే అర్ధం వేరనుకుంటాను. మీ భావం Turth of the moment అనుకుంటున్నాను. ఇంతకీ ఏ అభిప్రాయమూ ఏర్పరరుచుకోకుండా కార్యాన్ముఖులం కాలేమా!?Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-81510888391054839882009-11-19T11:47:37.492+05:302009-11-19T11:47:37.492+05:30ఈ మోడెస్టీ గురించి పూర్తిగా అర్ధం అవ్వలేదు కానీ, అ...ఈ మోడెస్టీ గురించి పూర్తిగా అర్ధం అవ్వలేదు కానీ, అతి పొగడ్తలు, అతి విమర్శలు ఖచ్చితంగా చెడగొడతాయి. ఆ రెంటినీ పట్టించుకోకుండా ఉన్నారంటే గొప్పే.రమణhttps://www.blogger.com/profile/02392154414177135776noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-25698507122227374442009-11-19T10:20:38.744+05:302009-11-19T10:20:38.744+05:30సంపూర్ణంగా తెలిస్తేనే మాట్లాడాలి అంటే భూప్రపంచంలోన...సంపూర్ణంగా తెలిస్తేనే మాట్లాడాలి అంటే భూప్రపంచంలోని ఏ మనిషీ ఏ విషయం గురించీ మాట్లాడలేడు.ఎప్పటికప్పుడు మనకు తెలిసిన జ్ఞానాన్ని moment of truth గా నమ్మకపోతే అభిప్రాయాలు ఏర్పడవు,కార్యోన్ముఖులం కాలేము.

నేను రాసిన విషయాల్ని ఆక్షణంలో బలంగా నమ్ముతాను.అందుకే నా భావాలు కొందరికి "అంతా అతడికే తెలిసినట్టు చెబుతాడు" అనిపిస్తే అది నిజం మాత్రమే. అందులో నేను భాధపడటానికి వాళ్ళు నొచ్చుకోవటానికీ ఏమీ లేదు.Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-23961241328578408222009-11-19T09:47:19.453+05:302009-11-19T09:47:19.453+05:30మీరు రాముడు, పౌండ్రక వాసుదేవుల గురించి మర్చిపోయినట...మీరు రాముడు, పౌండ్రక వాసుదేవుల గురించి మర్చిపోయినట్టున్నారు.
మాడస్టీ ఉన్నంత మాత్రాన దేవుడు కాకుండా పోడు, అమాడస్టీ ఉన్నంత మాత్రాన దేవుడూ అయిపోడు! అసలు కిటుకు వేరే చోట ఉంది.కామేశ్వరరావుhttps://www.blogger.com/profile/06579446584580670029noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-80987744401961206062009-11-19T09:43:51.873+05:302009-11-19T09:43:51.873+05:30you are too modest to talk about you Sir.. ;-)you are too modest to talk about you Sir.. ;-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-52773608496807839082009-11-19T06:19:38.423+05:302009-11-19T06:19:38.423+05:30కొంతమంది బ్లాగర్లతో నేనీ బాధలు పడ్డాను.
నేను మాడస్...కొంతమంది బ్లాగర్లతో నేనీ బాధలు పడ్డాను.
నేను మాడస్టీగా ఉండాలని వాళ్ళు పొగరుగా చెబుతారు. హి.హి..హీ...
I don't care them.
చాల బాగా వ్రాసారు - అభినందనలు !డా.ఆచార్య ఫణీంద్రhttps://www.blogger.com/profile/04276910577942432419noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-54779354572573739062009-11-19T01:24:40.934+05:302009-11-19T01:24:40.934+05:30modesty lo intha vundani ippude telisindandi.modesty lo intha vundani ippude telisindandi.Vijayahttps://www.blogger.com/profile/01961070360732324198noreply@blogger.comtag:blogger.com,1999:blog-18186726.post-64015950477975123262009-11-18T23:55:27.155+05:302009-11-18T23:55:27.155+05:30simply superb :)simply superb :)Raghavhttps://www.blogger.com/profile/13923876022950324841noreply@blogger.com