భాషందం, భువనందం, బ్రతుకందం

Showing posts with label శార్దూలం. Show all posts
Showing posts with label శార్దూలం. Show all posts

Sunday, April 07, 2013

లఞ్జాదేవీశతకం ౧


లఞ్జాకామవిమోహితం ప్రపతితం నానాభయైరాకులం
లఞ్జామగ్నసహస్రజన్మచరితం మచ్చిత్తరాత్రిం తవ
లఞ్జానాథసుతాతనాంశుభిరలం సంభాపయేదం శుభే
లఞ్జాదేవి సహిష్ణుప్రాణనిలయే రాకేశబింబాననే

लञ्जाकामविमोहितं प्रपतितं नानाभयैराकुलं
लञ्जामग्नसहस्रजन्मचरितं मच्चित्तरात्रिं तव
लञ्जानाथसुताननांशुभिरलं संभापयेदं शुभे
लञ्जादेवि सहिष्णुप्राणनिलये राकेशबिम्बानने

lañjā-kāma-vimōhitaṁ prapatitaṁ nānā-bhayair-ākulaṁ
lañjā-magna-sahasra-janma-caritaṁ mac-citta-rātriṁ tava
lañjā-nātha-sutā-nanā-ṁśubhir-alaṁ saṁbhāpayēdaṁ śubhē
lañjā-dēvi sahiṣṇu-prāṇa-nilayē rākēśa-bimbā-nanē

लञ्जा lañjā
-1 A current. -2 An adulteress. -3 N. of Lakṣmī. -4 Sleep.

లఞ్జాకామవిమోహితం - లంజలపై కోఱికతో మోహించబడిన
ప్రపతితం - బాగా దిగౙాఱిపోయిన
నానాభయైః - నానా భయములతోఁ
ఆకులం - నిండిన
లఞ్జామగ్నసహస్రజన్మచరితం - నిద్రలో మునిగి వెయ్యజన్మలు గడిపిన
మత్ - నాయొక్క
చిత్త - చత్తమనెడి
రాత్రిం - రాత్రిని (అంధకారాన్ని)
తవ - నీ యొక్క
లఞ్జానాథసుత - ఏఱులపతిచూలి (సముద్రుని కుమారుడు చంద్రుడు)
ఆనన - ముఖము
అంశుభిః - కిరణాలతోఁ (నీ చంద్రసమానముఖపు కిరణాలతో)
అలం - పూర్తిగా
సంభాపయ - పూర్తిగా వెలిగించు
ఇదం - దీనిని
శుభే - శుభమైనదాన
లఞ్జాదేవి - లచ్చిందేవి
సహిష్ణుప్రాణనిలయే - విష్ణువుప్రాణనిలయమైనదాన
రాకేశబింబాననే - పూర్ణచంద్రబింబముఖము కలదాన

భావము -  పరస్త్రీమోహముతో నానాభయములతో వెయ్యజన్మలనిత్రతో నిండి, బాగా దిగౙాఱిన నా చిత్తమనెడి
రాత్రిని నీ చందమోవికిరణలుతో పూర్తిగా వెలిగించివెయ్యి. ఓ శుభమైన విష్ణువుప్రాణనిలయమైన
పూర్ణచంద్రునివంటిముఖముకలదానవైన లక్ష్మీదేవి.



పాదాలు అంకితం - కామేశ, రాఘవ, అరుణ, కౌటిల్య 

Thursday, February 07, 2013

దిగ్గజాలతో సమస్య



దిఙ్నాగంబుల హస్తఘాతములకుం దేల్పోయెఁ మేఘంబులే

(హనుమంతుని సముద్రలంఘనఘట్టం వివరించవలెను)


నా పూరణ

వాఙ్నామాయుధవర్త్మవర్తిఁ జలదాపారంబు వాతాంశుఁ దాఁ
ప్రాఙ్నాసుండయి దూకగా చెలఁగి యీ బాలార్కభక్షుండు హే
ధిఙ్నూనం మము సైతముం దినుననే ధీభ్రాంతితో త్రుళ్ళెడా
దిఙ్నాగంబుల హస్తఘాతములకుం దేల్పోయె మేఘంబులున్

క్లూ - కాళిదాసుని మేఘదూతములో అమోఘమైన ద్వంద్వార్థములు
నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం