@ మహేశ్ గారు, మేధ గారు అమాయకమైన రైతు పని చేసుకునే పొలంలో, నిజాయితీలేని అడ్వర్టైజుమెంటు పెట్టడం గురించి. ఇది చాలా లోతు విషయం లెండి, మిగిలిన రెండిటికంటె. నాకు ఈ మధ్య cliche లతో నిండి వున్న ads చూస్తూంటే మా చెడ్డ చిరాకు వేస్తుంది (మా fairness cream వ్రాసుకోండి తెల్లగా అవుతారు వంటివి), దానికి తోడు ఠాగూర్ ఇదే అంశమై ఇవే భావాలు వ్యక్తం చేయడం ఈమధ్యనే చదివాను. దాని ఫలితం.
@ పాళి గారు, మీరు బెంగుళూరు హైదరాబాదు వంటి నగరాల్లో బస్సుల గురించి మరచిపోయినట్టున్నారు. 'అతిరద్దీగా' ఉన్న బస్సుల్లో అడుగుతీసి అడుగువేయడానికే చోటు వుండదు. అలాంటి చోట ఒక ఆడ మనిషి 'నడుచుకుంటూ' వెళ్ళడమంటే... ఈ విషయం ఆ ఆడ కండక్టర్ల మూడులోనే మనకు తెలుస్తుంది.
చివరి రెండు భావాలూ అర్థమైనట్టే ఉన్నాయి..మొదటి పాదం మతలబేమిటా అని ఆలోచిస్తున్నా...! రియల్ బూమ్ గురించా..నానో గొడవా..సెజ్ వివాదమా అర్థంకావడం లేదు.
ReplyDeleteకవిత మాత్రం బాగుంది.
బాగుంది.
ReplyDeleteRight on!! Love it! :)
ReplyDelete1 & 3 super. రెండోదే మింగుడు పడట్లా .. బస్సులో ఆడ కండక్టురుంటే అందానికి అసభ్యమెట్లా? ఆడవారు నాజూకైన పన్లు మాత్రవే వెయ్యాలనే ఫ్యూడలు భావజాలపు ఆనవాళ్ళు ఖాదు కదా?
ReplyDeleteనాదీ మహేష్ గారి డౌటే...
ReplyDelete@ మహేశ్ గారు, మేధ గారు
ReplyDeleteఅమాయకమైన రైతు పని చేసుకునే పొలంలో, నిజాయితీలేని అడ్వర్టైజుమెంటు పెట్టడం గురించి. ఇది చాలా లోతు విషయం లెండి, మిగిలిన రెండిటికంటె. నాకు ఈ మధ్య cliche లతో నిండి వున్న ads చూస్తూంటే మా చెడ్డ చిరాకు వేస్తుంది (మా fairness cream వ్రాసుకోండి తెల్లగా అవుతారు వంటివి), దానికి తోడు ఠాగూర్ ఇదే అంశమై ఇవే భావాలు వ్యక్తం చేయడం ఈమధ్యనే చదివాను. దాని ఫలితం.
@ పాళి గారు,
మీరు బెంగుళూరు హైదరాబాదు వంటి నగరాల్లో బస్సుల గురించి మరచిపోయినట్టున్నారు. 'అతిరద్దీగా' ఉన్న బస్సుల్లో అడుగుతీసి అడుగువేయడానికే చోటు వుండదు. అలాంటి చోట ఒక ఆడ మనిషి 'నడుచుకుంటూ' వెళ్ళడమంటే... ఈ విషయం ఆ ఆడ కండక్టర్ల మూడులోనే మనకు తెలుస్తుంది.
@ పూర్ణిమ, తెరెస గార్లు
నెనర్లు
చాలా క్రిస్ప్ గా ఉంది కవిత.
ReplyDeleteబొల్లోజు బాబా