భాషందం, భువనందం, బ్రతుకందం

Tuesday, February 15, 2011

కలయా? నిజమా? ఆపిల్ సైటులో 'వస్తాడు నా రాజు'

నిజ్జంగా!
అసలే ఈ అమెరికాలో ఏది నిజమో ఏది మాయో తెలియదు. అలాంటిది ఉబుసుపోక ఆపిల్ ట్రైలర్స్ వెబ్ సైటు తెరిస్తే అక్కడ వస్తాడు నా రాజు అని ఒక తెలుగులో పేరు కనిపించింది.
ప్రపంచంలో ఎన్ని కోట్ల మందో చూసే ఈ గూటిలో తెలుగు సినిమా ఎడ్మడింగా?

ఎందరో కోట్లాది మంది చూసే గూట్లో తెలుగక్షరాలు చూసి గర్వించాలో, ఎడ్మడింగు ఎంత చెత్తగావుందో చూసి ఏడ్వాలో అర్థంకావడం లేదు!

3 comments:

  1. ఇప్పుడేగా మొదలు! ...ఏడుపూ, గర్వం రెండూ కొద్దిగా పక్కనబెట్టెయ్యొచ్చు...

    ReplyDelete
  2. వంశీగారు చెప్పినట్టు .. ఏదీ చెయ్యక్కర్లా.
    అసలు తెలుగు సినిమాకి సంబంధించిన దేనిగురించైనా కొంత స్థితప్రజ్ఞత అవసరం.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం