భాషందం, భువనందం, బ్రతుకందం

Thursday, September 13, 2007

తెలుగు లందు నాది తెలుగు లెస్సు

ఉపోద్ఘాతము
మీరు ఎఁవిటి ఇతను, ఱ, అఁ, ఋ, ఌ, ఞ వంటి వాటిని తఱచూ వాడుతుంటాడు అని విచారించువారైతే, మీ ప్రశ్నలకు ఇదే ఋఌల చందంలో సమాధానం.

అశళు ఠఫా
ఱాణాఱె, థణ శ్కూళు ఱోఝుళ ఘుఱింఛి వ్ఱాశి, అబిణవ ణావిఁణీ సుబ్ఱమన్యం ణాయిఢి ఘా ఫేఱుఫొంధాఱణ్ణధి తెలుగు భ్ళాఘఱ్ళంధఱిఖీ థెళిశింధే. ఆళాణే ఛాళావఁంధి ఇథఱ భ్ళాఘఱ్ళు ఖూఢా థమ తెలుగు ఫ్ఱథాఫం ఛూవింఛి, ఎణ్ణో మెఫ్ఫుళూ ముఢుఫుళూ ఫొంధాఱణి ఖూఢా ణాఖూ వీఁఖూ ఖూఢా థెళుశు.

ణేణు అశువఁంఠి ఫణుళు సెయ్యళేఖ ఫోయిణా, ఛాళా అబివఌద్ధి ఛెంధా, ణా తెలుగు ఛాళా ఫుఱోఘమణం ఛెంధిఁవ్ధంణి ఖూఢా ణేణు ఘఱ్భంగా జెఫ్ఫుఖో ఘళుఘుథుణ్ణా.. ఖాణీ ఈభేల ణాఖు ఖూఢా ణా శ్ఖూళు ఱోఝుళు వళ్ళ ఓ ఠఫా ధొరిఖింధి.

ఖత ఎఁవఠంఠే..
ణేణు మ్యావూఱి థెఱఫిష్టు (అధేణంఢీ మాంథ్ఱిఖుఁఢు) ధఘ్ఘఱఖి వెళ్ళిణఫ్ఫుఢు, అథణు జెఫ్ఫాఢు,
"ణిఝంఘా ణీ తెలుగు ఛాళా భాఘుంధణి అఁధఱూ ఖోణియాఢాళంఠే, అధి శాధ్యఁవయ్యే విసయఁఘాధు. ధాణి భధుళు, ణువ్వు అళా ఫఖ్ఖ వాఱి మెఫ్ఫు ఖోశం ఫ్రయథ్ణిశ్థుణ్ణావంఠే, ధాణిఖి ఏధో, మాణశిఖ ఖారణఁ ఉంఢి ఉంఠుఁధి, అంధుఖే ణీఖా అబద్ఱథ" అణి ఖూశింఢు.

ఇంఖో ణాళుఘు, ఱొఝుళ థర్వాథ మల్లా ఖళశిణఫుఢు ఆ థెఱఫిష్ఠే అణ్ణాఢు,
"ణుబ్బు ఛిణ్ణఫ్ఫుఢు, అణ్ణి సధువుళళోణూ ఱానింఛిణా, తెలుగులో మాథ్ఱం థఱఘథి మద్ది ళోణే, మామూళు భిధ్యాఱ్తి ళాఘా వుఁంఢి ఫోయాబ్, ఆ ఖొఱథే, ణిణ్ణు ఇళా బెఁటాఢు థుంధి" అణి ఖూశిండు.

థాఙిఖి ఇఱుఘుఢేవఁణి యఢిఘిథే, ఫఖ్ఖనే బున్న మాబూఱి తెలుగు ఫంథుళు, ఛెఫ్ఫాఱు, సుధ్ధ తెలుగు మాఠ్ళాఢఁవణి.
" ఎబఱూ బాఢణి, అఖ్సఱాళు వాఢు", అభి ఎభణఘా "వథ్థుళ్ళున్న అఖ్సఱాళు, ఖ,ఘ,ఝ బంఠిబీ. వఁరియూ ఱ,ళ, ఙ, ఞ, ఌ,ౡ,ఋ, ౠ, అఁ, బంఠిబీ. ఎఖ్ఖఢ బాఢాళో అఖ్ఖఢ థఫ్ఫఖ భాఢు" అణి షెళవిఛ్ఛాఱు.

అంధుఖే ణా భ్ళాఘుఖి "రి,రీ,లి,లీ" అణిఫేఱు ఫెఠ్ఠఠఁవైంది. కన్యాశుల్కం భంఠి మంఛి ఫ్ఱాఛీణ ఘ్ఱంతాళు ఛధిభి, భాఠి ణుంఢి, అఁ వఁఠిభి ఎఖ్ఖఢ భాఢాళో థెళుశు ఖుణ్ణా..

ఆటవెలది (రెండో అర్థములో)
ౠఋ ౡఌ వంటి వేలనియన్నను
యాభదాఱు వున్న యా తెలుంగు
అక్షరాల యందు, అరుధక్షరాల్ వేరు
తెలుగు లందు నాది తెలుగు లెస్సు
రాయలవారికీ, వేమన గారికీ, అంబానాథ్ గారికీ , క్షమాపణలతో... యతి, ప్రాసలకు సదా విధేయతతో... ఈ టపా నిమిత్తం అనామికులైన గురువుల స్మరణతో...

18 comments:

  1. It's so nice for me to have found this blogg of yours, it's so interesting. I sure hope and wish that you take courage enough to pay me a visit in my PALAVROSSAVRVS REX!, and plus get some surprise. My blogg is also so cool! Don't think for a minute that my invitation is spam and I'm a spammer. I'm only searching for a public that may like or love what I POETRY write, among other types of Artistic Texts.

    Feel free off course to comment as you wish and remember: don't take it wrong, don't think that this visitation I make is a matter of more audiences for my own blogg. No. It's a matter of making universal, realy universal, all this question of bloggs, all the essential causes that bring us all together by visiting and loving one another. However...

    Some feel invaded and ofended that I present myself this way in their blogs and rudely insult me back or post a mockery post on me.
    Some think I'm playing the smart guy who wants to profit, in my miserable and ridiculous gain with Adsense (go figure!), from and with others curiosity and benevolence.
    Some simply ignore me.
    Some aknowledge that It's most important we all take notion that there's milions of us bloguing arownd the world and thus vital any kind of awareness such as I believe this my self-introduction card and insert apeal brings in.

    May you be one of those open and friendly spirits.

    You must not feel obliged to come and visit me. An invitation is not an intimation. Also know that if you FOR A SECOND click on one of my ads I'm promised to earn a couple of cents for that: I would feel happy and rewarded (because I realy unemployedly need it!!!) if you did click it FOR A SECOND, but once again you're totaly free to do what ever you want. I, for instance, choose immediatly to click on one of your ads, in case you have them. To do so or not, that's the whole beauty of it all, however, blogocitizens must unite also by clicking-helping eachother when we know cybermegacorporations profit from our own selfishness regarding to that simple click.

    About this I must say, by my own experience, that no one realy cares (maybe a few) about this apeal I make, still I believe in my Work and Dreams and thus I'll keep on apealing and searching so strong is my will.

    I think it's to UNITE MANKIND that we became bloggers! Don't see language as an obstacle but as a challenge (though you can use the translater BabelFish at the bottom of my page!) and think for a minute if I and the rest of the world are not expecting something like a broad cumplicity. Remenber that pictures talk also. Open your heart and come along!!!!!

    ReplyDelete
  2. ౠఖేస్వఱూఢి ఋ ౠ ఌ ౡ భాష ఛాళా భాఘంధీ..

    ReplyDelete
  3. కొన్ని సినిమాలను చూస్తున్నప్పుడు మధ్యలో వదిలేసి బయటకు రాలేము, అలాగని చూస్తూనూ ఉండలేము. సరిగ్గా అలాంటి హింసనే ఈ టపాను చదువుతూ అనుభవించాను.

    ReplyDelete
  4. రానారె గారు సరిగ్గా చెప్పారు...

    ReplyDelete
  5. ముందసలే మీరు రాసింది అర్థం కాక బుర్ర గోక్కుంటూ ఉన్నానా... ఇక ఈ జోషువా గారి కామెంటు మరోటి... అది మానవ భాష లోనే ఉన్నా కూడా అర్థం కావడం లేదు అసలు! ఏమిటో! నా జీవితం ఇలా అయిపోయింది! :P

    ReplyDelete
  6. షిఫ్టు పట్టి ఇన్‌స్క్రిప్టుతో అందరి బుఱ్ఱలు తెలుగు పంతులు చెప్పినట్టు వాయిస్తున్నావన్నమాట..హి హి హి

    ReplyDelete
  7. ఒక సినిమాలో బ్రహ్మానందం - యాసిడ్ తాగినంత ఆనందంగా ఉందని అంటాడు - అది గుర్తొచ్చింది ఇది చదివిన తరువాత!

    ReplyDelete
  8. నాగరాజ గారు అంతేనా.....స్వేద రంధ్రాల్లో సూదులు గుచ్చుతుంన్నంత సంబరంగా, నరాలకు నిప్పెట్టినంతా ఆనందంగా లేదూ :)

    ReplyDelete
  9. రాకేశ్వరా...ఏమిటి ఇలా తయారయ్యావు. ఏమైనా తీస్కోరాదూ...కోల్డరిన్ తీస్కున్నావా? :)

    ReplyDelete
  10. ౠఖేస్వఱ,ణూవ్వూ, ళేకీణీ వాడవా? ఇణ్‌శ్ఖ్రిఖ్టూ వాఢటావా??

    ReplyDelete
  11. ఏందన్నా ... నువ్వు భీ ఇట్ట
    తయ్యారయ్యినవ్ ?? దిమాగ్ సర్కాయించి పోయింది 2 లైన్లు
    సదవంగనే .... గేంది ఇది ?? సక్కా

    తెలుగు లో రాయాకనంట గేందీ లొల్లి ??

    http://sambhavami.blogspot.com/

    ReplyDelete
  12. @నవీన్

    ఔ భై ఔ.. గట్లనే.. మధ్యలో మన మాటలబాబు తూటాలకు ఇంకొంచెం ఆనందం ఎక్కువై.. :)

    ReplyDelete
  13. రాకేశా,
    లుంబిని పార్క్ లో బాంబులు, కుప్పకూలిన పైదారి బాధలనుండే ఇంకా బయటపడకముందే నీ దాడి ఎమిటి నాయనా? వా...అంతర్జాల ఉగ్రవాదమా..?
    -నేనుసైతం

    ReplyDelete
  14. అందరూ భళీ భళీ అంటారని చెప్పి మా థెరపిష్టూ, మా పంతులు నిలువునా మోసం చేసారు !!!
    @ జాషువా
    ఎఁవిటీ, నిజంగా గుఱ్ఱం జాషువాగారే, నా బ్లాగులోనే... ధన్యుడను. బాగా వ్రాసినప్పుడు అందరూ మెచ్చుకుంటారు చెత్తగా వ్రాసినపుడు మెచ్చువాడే నిజమైన మిత్రుడు అని నీరూపించావు నేస్తం.

    @ మిగిలిన వారికి
    చెప్పడానికేముంది, కష్టపడి భాషని బ్రతికించుకుంటుంటే, ఆడిపోసుకుంటారా ? నన్ను కాకపోయినా నా ఆటవెలదినైనా మెచ్చుకుంటారను కున్నా... బ్లాగర్ల అభిరుచులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి.. :D

    అంకితం
    ఇంతకీ ఈ బ్లాగు అంకితం ఇవ్వడం మరచిపోయా..
    నేను రానారె బ్లాగు చదువుతుండగా
    http://mynoice.blogspot.com/2007/09/blog-post_11.html
    "కాకెక్కినాఁక" లో ఁ చూసి ఈ టపా వెయ్యడం జరిగింది.
    అందుకే ఇది రానారెకి, ఆ టపా కి కారణమైన సౌమ్య http://vbsowmya.wordpress.com/2007/09/11/sandhi-prelapana/
    కి అర్పణం. కాబట్టి మీ పొగడ్తలు కూడా న్యాయంగా వారికే చెందాలి. :)

    ReplyDelete
  15. @ మాటలబాబు
    అవును నేను భారతలిపి (ఇంస్కిరిప్టు) వాడతాను. అందుకే ఇంత బేగబేగ ఇంత సోది వ్రాయగలుగుతాను :)
    నా టపాలన్నీ మొదట నోటుపాడు లో వ్రాస్తాను. తరువాత బ్లాగ్బండి ఎక్కిస్తాను.

    ReplyDelete
  16. "నీ బుద్ధికి రెండుప్రక్కలా పదునే రాకేశ్వరా" అన్నారు కొత్తపాళిగారు. అది పలకైతే దానికి రెండే పక్కలు. ఈ టపాను నాకు అంకితమిచ్చాక, దాని స్వరూపం గోళాకారంలో ఉంటుందని నా గట్టి నమ్మకం. అందుచేత దానికి అన్నిప్రక్కలా పదునే. అరసున్నల గురించి నాది కేవలం దృశ్య మరియు శ్రవణ మార్గాలలో గమనించగా అబ్బిన జ్ఞానం మాత్రమే. ఇది తప్పు అని కొలిచాలసురేశ్‌గారి నుంచీ ఉత్తరం రానంతవరకూ నాపాటికినేను అలాగే రాస్తూపోతుంటాను. ఆయన నాకు ఉత్తరం రాసినా రాయకపోయినా, మీకు ఆయన రాసిన ఉత్తరంలో ఏముందో చెబితే కృతజ్ఞుడనై ఉంటాను. :)

    ReplyDelete
  17. నాకైతే అది చదువుతూ ఉంటే ఎంటీవోడి డైలాగులు విన్న ఫీలింగ్ కలిగింది.

    ReplyDelete

నవతరంగం సినిమా తెవికీ పొద్దు కూడలి తెలుగుబ్లాగు సాహిత్యం